New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 47

మిస్టర్ మాన్స్టర్ – 47

గెస్ట్ హౌస్‌లో కాలం నెమ్మదిగా కదులుతోంది. మైరా చేయికి తగిలిన ఆ లోతైన గాయం మానిపోయి ఇప్పుడు ఒక తెల్లటి మచ్చలా మిగిలిపోయింది. 

 

కానీ, ఆ రాత్రి ప్రతాప్ చేసిన దాడి, ఆమె ప్రాణాల కోసం పడిన ఆరాటం ఆమె కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. 

 

ఈ రెండు నెలల్లో ఇషాంత్ ప్రవర్తన ఒక అంతుచిక్కని పజిల్‌లా మారింది.

 

ఆఫీసు నుండి రాగానే ఆమె మీద కేకలు వేయడం, ఇంకా ఎంతసేపు ఆ పాత జ్ఞాపకాలను పట్టుకుని ఏడుస్తావు?

 

లేచి పని చెయ్ అని గద్దించడం ఇషాంత్ కి అలవాటు. కానీ మైరాకు తెలియని విషయం ఏంటంటే.. ఆమె నిద్రపోతున్నప్పుడు ఇషాంత్ ఆమె పక్కనే గంటల తరబడి కూర్చుని, 

 

ఆమె శ్వాస సరిగ్గా అందుతోందో లేదో అని గమనిస్తుంటాడు. ఆమెకు ఇచ్చే ఆహారంలో బలవర్థకమైన పదార్థాలు ఉండేలా సాత్విక్ ద్వారా జాగ్రత్తలు తీసుకుంటాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue