ముకేష్ మళ్ళీ నీ లైఫ్ లోకి రాగానే నీకు పెళ్లి జరిగింది అని కూడా మరిచిపోయి అతను ఏం చేస్తున్న సైలెంట్ గా అతనికి సరెండర్ అయిపోతూ ఉన్నావ్…..
మాటకి మాత్రం నాకు పెళ్లి అయ్యింది నన్ను వదిలేయ్ అంటున్నావ్ కానీ గట్టిగా ముకేష్ తో గొడవ పడి కరాఖండిగా అతన్ని నీ గురించి ఆలోచించవద్దు అని ఎందుకు చెప్పడం లేదు…..?