New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ జతే నే కోరుకున్న – 8

నీ జతే నే కోరుకున్న – 8

రాజారామ్ గారు నీటుర్చి…. వీడు ఎప్పుడు మారతాడో ఏంటో అని… మహాలక్ష్మి గారి వైపు చూసి….. మహా… అమ్మాయిని పిలుచుకునే రా అని అంటాడు రాజారామ్ గారు.

 

 

మహాలక్ష్మి గారు వెళ్లి….. కార్ డోర్ ఓపెన్ చేయగా…. అక్కడ సీట్ లో ముద్దుగా నిద్ర పోతు కనిపిస్తుంది.

 

 

తనని ఆలా చూడగానే అర్ధం అయిపోయింది తను ఎంతలా అలసిపోయింది అన్నది తన పేస్ చూస్తే నే తెలుస్తుంది…. ఇంకా సీత ని లేపాలి అని అనిపించక…. కార్ డోర్ క్లోజ్ చేసి… రాజారామ్ దగ్గరకు వెళ్లి….

 

 

ఏవండీ అమ్మాయి బాగా నిద్ర లో ఉంది…. బాగా అలసిపోయినటుంది…. నిద్ర పోతుంది… లేపాలి అని అనిపించలేదు…. అని మహాలక్ష్మి గారు అనగానే….

 

మరి ఇప్పుడు ఎం చేదాం అని రాజారామ్ గారు అనగానే….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue