New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస బాబు – 14
రాక్షస బాబు Premium 3 min read

రాక్షస బాబు – 14

 

అధర్వ రిలేషన్ లో ఉన్న జాస్మిన్ మాధవి గారు చంపాలి అని ట్రై చేస్తున్న విషయం పొరపాటున అధర్వ కి తెలిసిన కూడా కనీసం ఆడది అనే కనికరం కూడా  లేకుండా ఆవిడని ఎలా చంపుతాడో కూడా తెలియదు.

 

 

అదే భయంతో వనికి పోతూ ఉంటారు ఆవిడ.అప్పుడే ” హేయ్ మాధవి ” అనే ఒక గంభీరం అయిన స్వరంతో గుమ్మం దగ్గర నుంచి సింహం గర్జన లాగ వినిపించింది.

 

 

ఆ అరుపు కి ఉలిక్కి పడి సోఫాలో నుంచి దిగ్గున లేచి గుమ్మం  వైపు చూసిన ఆవిడకి అక్కడ కోపంగా నిలబడి ఉన్న ఆవిడ కొడుకు విశాల్ కనిపిస్తాడు.

 

 

విశాల్ నీ చూడగానే ఆవిడలో ఉన్న భయం మెల్లిగా తగ్గి , తల్లి ప్రేమ బయటికి వచ్చి పరుగు లాంటి నడకతో విశాల్ దగ్గరికి ” ఎలా ఉన్నావు నాన్న . అక్కడే ఆగిపోయావ్ ఎంటి లోప లికి రారా…. ” అంటూ విశాల్ నీ ముట్టుకోబోతు ఉంటే…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue