ఆరాధన ఈవినింగ్ లేస్తుంది లేచి మళ్ళీ మొబైల్ తీసుకుని విక్కీ చాట్ ఓపెన్ చేసి చూస్తుంది విక్కీ అప్పటికి కూడా మెసేజ్ చూడకపోవడంతో కోపం వచ్చి మొబైల్ పక్కకు వేసేస్తుంది అయినా నేను ఎందుకు విక్రమ్ గారి గురించి ఆలోచించాలి నేను తనని బర్త గా యాక్సెప్ట్ చేయలేదు కదా అని తనలో తనే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ లోకి వెళ్తుంది…
ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టుకొని కిందకు వచ్చి పూజ చేసి శాంతమ్మ దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్నావ్ శాంతమ్మ అంటే మీకోసం కాఫీ పెడుతున్నాను అమ్మ మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు కదా అంటుంది శాంతమ్మ ఆరాధన కూడా శాంతమ్మ కాఫీ చేసే వరకు ఉండి కాఫీ తీసుకుని నైట్ తినడానికి నాకేం చేయద్దు శాంతమ్మ అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది….
ఆరాధన పైకి వెళ్ళగానే శాంతమ్మ ఫోన్ తీసుకుని విక్కీకి ఫోన్ చేస్తుంది నిద్రలో ఉన్న వ్యక్తి మొబైల్ రింగ్ కి లేచి శాంతమ్మ చేస్తుంది ఏంటి మళ్లీ ఇది ఏమైనా చేసుకుందా ? అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శాంతమ్మ అంటాడు బాబు అమ్మాయి గారు సరిగ్గా పుట్టు తినడం లేదు ఇప్పుడు కూడా నైట్‌కి ఏమీ చేయద్దు నేను తినను అని చెప్పి పైకెళ్ళింది నీకు చెబుదామని చేశాను అని చెప్తుంది శాంతమ్మ…
నేను తనతో మాట్లాడుతానులే శాంతమ్మ నువ్వు ఫామ్ హౌస్ కి వెళ్ళిపో అని చెప్తాడు విక్కి….