New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రౌడీ మామ – 31
రౌడీ మామ Premium 3 min read

రౌడీ మామ – 31

 

 

 

 

 

 

ఏంటి నా మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఏమని ఇస్తారు నేను ఏమైనా పరాయి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళానా లేదంటే ఏమైనా చేశాను నేను తీసుకొని వెళ్ళింది నా భార్యని అగ్నిసాక్షిగా దాని మెడలో మూడు ముళ్ళు వేసిన దాని మొగుడిని నాకు దాని మీద సర్వహక్కులు ఉన్నాయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేనైతే దాన్ని తీసుకొని రాను అని చెప్పేసి అక్కడి నుంచి తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు విరాట్

 

ఆయన కూడా కొడుకు వెనకే తన క్యాబిన్లోకి వెళ్లి అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు రా మర్యాదగా నా మనవరాలుని తీసుకొచ్చి నాకు అప్పగించు. నువ్వు తనని చూసుకునే పని లేదు నీకు నచ్చింది నువ్వు చేసుకో కానీ నా మనవరాలు నా దగ్గరికి తీసుకొని రా అన్నారు రాఘవేంద్ర గారు 

 

హలో ఒకటి చెప్తున్నాను వినండి ఇప్పుడు అది ఎవరికో మనవరాలో లేదా ఇంకెవరికో కూతురు కాదు ఈ విరాట్ భార్య 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue