New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రౌడీ మామ – 50
రౌడీ మామ Premium 3 min read

రౌడీ మామ – 50

 

 

 

 

 

రేయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉంటాయి నిన్ను నేనే చంపేస్తాను అంటూ విరాట్ చెప్పడంతో లోహిత్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు 

 

బయటికి పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత సారీ వైదేహి నా చెల్లిని కాపాడుకోవడానికి నిన్ను బలి చేసేసాను నన్ను క్షమించు వైదేహి సారీ అనుకొని తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఎవరికో కాల్ చేశాడు లోహిత్ 

 

అవతలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే హలో హలో సర్ మీరు చెప్పినట్టే లోపల అదే చెప్పాను ప్లీజ్ దయచేసి నా చెల్లిని ఏమీ చేయకండి తనని వదిలేయండి ప్లీజ్ అన్నాడు లోహిత్ భయంగా ఏడుస్తూ 

 

గుడ్ నువ్వు ఇంటికి వెళ్లేసరికి నీ చెల్లి ఇంటికి రీచ్ అయిపోయి ఉంటుంది బట్ మీ చెల్లి ఇంటికి వచ్చేసింది కదా అని ఈ నిజాన్ని ఆ విరాట్ గాడికి చెప్పాలి అని ట్రై చేస్తే ఈసారి నీ చెల్లి కాదు మొత్తం మీ ఫ్యామిలీ పైకి పోతారు అర్థమైందా అన్నాడు అతను 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue