ఆహా లేదు రానా గారు నేను పడుకుండి పోతాను గబగబా తన నైట్ డ్రెస్ తీసుకొని మనం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి మంచం మీద పడుకుంది
రానా చాలాసేపు అక్కడే కూర్చుని లాప్టాప్లో ఆఫీస్ కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉన్నాడు
ఎప్పుడో మధ్య రాత్రి దాటుతూ ఉండగా అప్పుడు లాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి బాగా ఒళ్ళు పట్టేస్తే లేచి ఒళ్ళు విరుచుకొని అప్పుడు మళ్లీ మంచం మీద వాలిపోయాడు