వేద్ పక్కన పడుకుని హాఫ్ న్యూడ్ గా ఉంటే వీపు పై లిప్స్టిక్ బాగా కనిపిస్తుంది పక్కన శ్వేతా ఫుల్ న్యూడ్ గా పడుకుని గట్టిగ ఉపిరి తీసుకుంటూ వేద్ ని చూస్తూ నువ్వు ఆ వేద ని వాడుకుని వదిలేస్తే అప్పుడు మనం మ్యారేజ్ చేసుకుని హ్యాపీ గా అందరికి దూరం వెళ్లి బ్రతుకుదాం అంటుంది అవి అన్ని విన్న వేద గుండె వెయ్యి ముక్కలు అవుతుంది.
వేద డోర్ దగ్గరికి వేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది లిఫ్ట్ లోకి కిందకి వెళ్లి అభి కి కాల్ చేసి హోటల్ కి వచ్చి పిక్ చేస్కో అభి నువ్వు ఫ్రీ ఉంటే అని చెబుతుంది వేద.
నేను ఫ్ర్రీ గానే ఉన్న మేడమ్ వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పి అభి హోటల్ దగ్గరికి వచ్చి కాల్ చేస్తాడు మేడమ్ నెను హోటల్ దగ్గర ఉన్న బయటికి రండి అని వేద వస్తున్న అని కన్నీళ్లు తుడుచుకుని అభి దగ్గరికి కార్ ఎక్కుతుంది.
ఏమైంది మేడమ్ బానే ఉన్నారా ఎవరో వేద్ తో లంచ్ చెయ్యాలి అని వచ్చి నాకు కాల్ చేశారు అంటాడు.