New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 1

లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 1

వైజాగ్   నైట్ వ్యూ…..

 

 

 8:30…

 

 

 వైజాగ్ రోడ్లమీద ఫుల్ జోర్దార్ గా ఉంటుంది.

 

 అక్కడ ఒక పెద్ద రేస్ జరుగుతుంది బైక్ రేస్ 

 

 అక్కడ అందరూ ఒకటే ఇంట్రెస్ట్ దగ్గర నుంచి ఈ ఒకతన్నే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా అరుస్తూ… క్రిష్ క్రిష్ అనరుస్తూ ఉంటారు..

 

 అతనే మన హీరో సాయి కృష్ణ..

 ఏంటి మరీ ఇంత ఓల్డ్ గా ఉంది 

 అనుకోకండి అతనికి వాళ్ళ నాన్నమ్మ ఇష్టంగా పెట్టుకున్న పేరు సాయి కృష్ణ అని….

 

 కానీ ఆ పేరు నచ్చకపోయినా అలానే ఉంచుకున్నాడు కానీ అందరూ క్రిష్ క్రిష్ష్ అనే పిలుస్తారు సాయి కృష్ణ అని ఎక్కువగా ఎవరికి తెలియదు అక్కడ అందరూ చేస్తూ ఉంటారు

 

 ఈలోగా ఇంట్రెస్ట్ దగ్గర చూస్తే కృషి విన్ అయి ఉంటాడు ఆ బైక్ రేస్ లో 1.8 దాకా బైక్ అంత స్పీడ్ దాకా తీసుకువెళ్లి ట్రేస్ చేస్తూ విన్ అవుతాడు అన్నమాట మన క్రిష్ 

 

 ఇంకా ఫ్రెండ్స్ తో చైర్స్ అనుకుంటూ చేతులు కొట్టుకొని లోపలికి వెళుతూ ఉంటారు 

 

 అందరూ అక్కడ ఆగి క్రిష్ కోసం చూస్తూ ఉంటారు కానీ క్రిష్ మాత్రం స్టైల్ గా బైకు దిగి ఫుల్ బ్లాక్ కలర్ షూట్ కోర్టుతో దిగి హెల్మెట్ ఒక నడుము పెట్టుకొని పాకెట్లో చెయ్యి పెట్టుకొని స్టైల్ గా నడుస్తూ ఉంటాడు

 

 

 అతను ఎలా ఉంటాడంటే కండలు తిరిగిన బాడీ సిక్స్ బాడీ కంటే సిక్స్ ప్యాక్ బాడీ కంటే ఎయిట్ ప్యాక్ అనుకోవచ్చేమో అంత కిట్టుగా ఉంటుంది బాడీ అండ్ ముందు ఫోర్ బటన్ తీసేసి ఉంటాడు అట్లా స్టైల్ గా వస్తూ సింక్ హెయిర్ క్రిష్టి కళ్ళకి పెట్టుకుంటే గూగుల్ తీసి పాకెట్ కి పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు కృషిని చూసి అందరూ అమ్మాయిలైతే మనసు పారేసుకుంటాడు అమ్మాయిలు గుండెలు కొల్లగొట్టే విక్రమార్కుల్లా ఉంటాడు మన కృషి 💞💞💞💞.

 

 ఇంకా అలా దిగి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినా తేజా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు క్రిష్

 

 క్రిష్ ఎవరన్నా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అది తేజ ఒక్కడే బాగా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట 

 

 ఏంటి క్రిస్ ఇప్పటిదాకా చాలా లేట్ అయిపోయింది క్రిష్ ఎప్పుడో జరగాల్సిందే ఇప్పుడు ఈ టైంకి వచ్చింది సరే పద పబ్ కి వెళ్దాం క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ తీసుకొని ఈ పబ్బుకు వాళ్ళిద్దరూ పబ్లిక్ లోకి వెళ్లి కూర్చో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు 

 

 అందరూ అమ్మాయిలు క్రిష్ కోసం ఒక సెల్ఫీ కోసం ఎదురుచూస్తూ సెల్ఫీ అడుగుతారు  కానీ ఎవ్వరికీ సెల్ఫీ ఇవ్వకుండా చాలా ఆటిట్యూడ్గా పొగరు అతనికి ఉండే పొగరు ఆటిట్యూడ్ కి అసలుకి అతను కంటే అతను పొగరు ముందు పుట్టింది అనుకోవచ్చేమో అలా ఉంటాడన్నమాట మన బాబుకి గౌరవం….

 

 

 ఒక అమ్మాయి వచ్చి క్రిష్ ఎదురుంగ నుంచోని స్టైల్ గా చిన్న చిన్న నిక్కర్లతోనే చిన్న చిన్న అలా ప్యాంటు అవన్నీ వేసుకొని స్టైల్ గా మందు తాగుతూ క్రిష్ దగ్గరకు వచ్చి మత్తుగా హాయ్ హాండ్స్ అని పలకరిస్తుంది 

 

 కానీ కృష్ఒ క విఆర్డిగా చూసి చూసి చూడనట్టు ఫేస్ తిప్పుకొని మళ్లీ తేజ తోటి మాట్లాడుతూ డ్రింక్ షిప్ చేస్తాడు 

 

 

 ఇంకా అలా క్రిష్ సైలెంట్ గా ఉండేసరికి ఆ అమ్మాయి వచ్చి క్రిష్ పక్కనే సోఫాలో కూర్చొని తన భుజం మీద పోతుంది

 

 

 ఇంకా క్రిష్ కి అదంతా అర్థమయ్యే పైకి లేసి లాగి పెట్టి ఒకటి పీకుతాడు 

 

 

 నేల నతుక్కుపోతుంది బల్లి లాగా అసలుకి నోట్లో నుంచి వన్ సైడ్ కి బ్లడ్ కూడా కారుతుంది మామూలుగా కొట్టిన ఆ దెబ్బ స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట తన చేతి దెబ్బ అలా ఒక్క దెబ్బకి కింద అతుక్కుపోయి బ్లడ్ నోట్లో నుంచి వస్తూ ఉంటుంది 

 

 ఏంటి క్రిష్ ఎలా కొట్టావు అని తేజ అడుగుతాడు 

 

 

 రేయ్ ఈ అమ్మాయిలు కేవలం వచ్చేది డబ్బు కోసమేరా ఈ అమ్మాయికి డబ్బు మాత్రమే కావాలి రా.  ఇలాంటి వాళ్లు నాకు కాలి కోటికి కూడా సరిపోరు అలాంటిది నా భుజం మీద చూసింది అని విరక్తిగా తన మొఖం తిప్పుకుంటాడు 

 

 

 ఇంక మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్లి రెండు కట్టలు నోట్లు 500 నోట్లు రెండు కట్టలు తీసి దాని ముఖం మీద విసిరేస్తాడు 

 

 

 చూడు ఈ వీటి కోసమేగా నువ్వు వచ్చేది నువ్వే కాదు ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా కానీ ఈ డబ్బు కోసమే మగాళ్ళని వెంపర్లాడుకుంటే తెలుపుకుంటూ అవసరాలకు వాడుకుని తర్వాత వదిలేసే రకుల్ మీరు ఎంతమంది చూడలేదు నేను ఇంతమంది చూశాను కానీ అందరిలాంటి మగాడిని కాదు నేను వేలు చూపెట్టు బెదిరిస్తాడు 

 

 చూడు ఇంకోసారి నా దగ్గరికి వచ్చి మీద పడి మాట్లాడుతూ ఉన్నా ఇక్కడే పాతేస్తా అని చెప్పి డెడ్లీ వార్నింగ్ ఇచ్చి తేజకి తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతాడు 

 

 పాపం తేజం మాత్రం వీడేంటో వీడి ఆటిట్యూడ్ ఏంటో నాకు ఏం అర్థం కావడం దేవుడా అని మనసులో అనుకుంటూ భయం భయంగానే వెళ్ళిపోతాడు కృష్ వెనకాల…

 

 

 అలా ఇంటికి స్టార్ట్ అయిపోయి బెడ్ రెస్ట్ తీసుకుంటారు ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి 

 

( బాబు గారికి కొంచెం తిక్క లేండి ఏమనుకోకండిగా ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండే అమ్మాయిలు ఇలా డబ్బు కోసమే ఆ మగాళ్ళని వాడుకుంటారు అన్న ఫీలింగ్ లో బతుకుతున్నాడు మన బాబు సరే అయిన అమ్మాయి దొరికిందాక అంతే సెట్ కాదులేండి కానీ వీడు యాటిట్యూడ్ కి అమ్మాయిలు మాత్రం మారకుండా వీడే వెనకాల తిరుగుతున్నారు అలా మారలేదన్న మాట కట్టమై తగిలితే ఆటోమేటిక్గా మారిపోతాడు మన బేబీ)…

 

 

 

@@@@@@##

 

 మార్నింగ్ 7:30 అవుతుంది.

 

 నాన్న క్రిష్ ఎప్పటిదాకా పడుకుంటావు నాన్న లేవు కన్నా ఎంతసేపు 7:30 అవుతుంది మల్ల నువ్వు జిమ్ కి వెళ్ళాలి ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తావ్ కన్నా అని ఫిష్ వాళ్ళ మదర్ బతిమిలాడుతూ ఉంటుంది నందిని గారు..

 

 

 గుడ్ మార్నింగ్ మామ్ అని అంటాడు 

 

 గుడ్ మార్నింగ్ కన్నా అని నందిని గారు విండో కర్టన్స్ ఓపెన్ చేస్తారా అది 

 

 కాఫీ తాగి ఇంకా జిమ్ రూమ్ లోకి వెళ్లి పోతాడు 

 

 

 అక్కడే జిమ్ రూమ్ పెద్ద హాలు ఒక 10 మెంబర్స్ కి ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే స్టే చేయడానికి రూమ్స్ వాళ్ళ పర్సనల్ రూమ్స్ అన్ని పెద్ద కిచెన్ ఒక పెద్ద హాలు పెద్ద డైనింగ్ ఏరియా బయట వ్యూ మొత్తం ఆ ఇల్లు పెద్ద రాజమహల్ లా ఉంటుంది అది ఒక పది ఎకరాల ఇల్లు అంత పెద్దగా ఉంటుంది మాంసం మొత్తం ఒక కార్ కి ఏరియా కి ఒక ఎకరం ఉంటుంది కార్ పార్కింగ్ చేయడానికి దాని లెఫ్ట్ సైడ్ ఏమో స్విమ్మింగ్ పూల్స్ అన్ని ఒక పెద్ద స్టార్ హోటల్లో ఉంటుంది చెప్పాలంటే ఒక స్టార్ హోటల్ కూడా పనికిరాదేమో అంత పెద్ద బంగ్లా అన్నమాట 

 

 అంతా డబ్బున్న గాని క్రిష్ మాత్రం అదే డబ్బు చూసుకొని పొగరుగా మాట్లాడేవాళ్లు అమ్మాయిని కూడా కొద్దిగా చులకనగా చూసేవాడు కానీ ఈ రోజుల్లో అమ్మాయిలందరూ అలానే ఉంటున్నారు కదా కొంతమంది వాళ్ళని చూసి అలాగే చులకన చేసేవాడు అసలుకు ఎక్కువ ఎవరికీ రెక్స్ పెట్టేయడు. చెప్పాలంటే కృష్ణ చూసే ఇంట్లో వాళ్ళందరూ చాలామంది వరకు భయ పెడతా భయపడతారు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న గాని తనకున్నది ఒకటే సిస్టర్ అసిస్టరు కూడా అందరూ ఆఖరికి ఫ్రెండు కూడా ఆఫీసులో తనకంటే పెద్దవాళ్ళను కూడా క్రిష్ అంటే భయము తన గుండె కోపము తన గుండె ఆటిట్యూడ్ కి ఎప్పుడు ఏం చేస్తాడో చంపేస్తాడు అనంత భయము తన దగ్గర ఎప్పుడూ బాడీగార్డ్స్ ఉంటారు. చీకట్లో కూడా రౌద్రుల్లా ఉంటాడు ఎవరైనా క్రైమ్ చేసినట్టు తన కళ్ళకు కనిపిస్తే ఆంధ్ర స్పాట్ అక్కడే చంపేస్తాడు అలాంటి పెద్ద రౌడీ లు ఎలా ఉంటాడో  బయటకు మాత్రం జెంటిల్మెన్ లాగా నడుచుకుంటాడు….

 

 

 క్రిష్ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అందుకనే కృష్ ఫ్రీగా మాట్లాడేది వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ మాత్రమే వాళ్ళ సిస్టర్ కూడా చాలా వరకు భయపడుతుంది కృష్ చూసి..

 

 అలా జిమ్ చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు 

 

 తను చెప్పక ముందే తన రోటి రొటీన్ స్టే లాగా అక్కడ అందరూ వాచ్ మెన్సు తో సహా అందరూ రెడీగా ఉంటారన్నమాట కానీ ఎప్పుడూ టైమింగ్ మాత్రం మరువడు మన కృషి మాత్రం ఎప్పుడు ఏది చేయాలో అలాగే చేస్తాడు అలానే అందరూ ఏ టైం కి కృషి బయటకు వస్తాడు ఏ టైం కి ఎలా ఉంటాడో ఎప్పుడు ఎలా మారుతాడో అని అందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడు అక్కడ మెయిడ్స్ తో సహా అందరూ అలెర్ట్ గా ఉంటాడు బాడీగార్డ్స్ అందరూ…

 

 క్రిష్ కి లెఫ్ట్ హ్యాండ్ అయినా పిఏగా పర్సనల్ పీఏ గా పెట్టుకున్న హర్ష… అతన్ని పర్సనల్ పీఏగా పెట్టుకుంటాడు ఏదైనా తనకి అన్నీ తెలుసు ఎప్పుడు ఏది ఎలా చేయాలి అన్ని సిస్టంగా తన రోటీన్ ఏంటి తనకు ఏదన్నా చీకట్లో పని పడితే ఎవరికి తెలియకుండా బాడీగార్డ్స్ తో సహా గన్ లైసెన్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ గా చంపి ఆ బాడీస్ ని ఎక్కడ వెయ్యాలి? ఎక్కడ వేయకూడదు అన్ని చీకట్లో చిటికలో మాయం చేయగలిగేది హర్ష మాత్రమే తన గురించి క్రిష్ గురించి తేజ్ గురించి హర్షకు మాత్రమే తెలుసు అలా పర్సనల్ పీఏ గా మారిపోతాడు క్రిష్ కి 

 

 ఆఫీస్ కి స్టార్ట్ అయ్యి కార్ దిగి లోపలికి ఎంట్రన్స్ లోనే అందరూ లేసి గుడ్ మార్నింగ్ చెప్తారు 

 

 ఈ చెప్పే వాళ్ళు కూడా ఎలా ఉంటారండి అక్కడ 

 అక్కడ ఎంప్లాయిడ్స్ అమ్మాయిలైతే నోరెళ్లబెట్టుకొని క్రిష్ వంకే చూస్తూ ఉంటారు అది అలా చూడబట్టి ఇప్పుడు అమ్మాయిలందరూ చులకన అయిపోయారు అసలు చూపు తిప్పుకోరు వస్తున్నాడు అంటే అంత స్టైల్ గా ఆ బాడీ ఫిట్నెస్ కి ముట్టుకుంటే మాసిపోయే రంగుకి ఈ ఎర్రగా పింక్ కలర్ పెదాలకి ,  6.6 హైట్,  ఏమో సిల్క్ జుట్టు కళ్ళ మీద దాక పడే జుట్టు లో రాక్స్ వాచ్ గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకొని పాకెట్లో చేయి పెట్టుకొని ఇంకో పాకెట్ ఫోన్ తీసుకొని చూస్తూ లోపలికి వస్తాడన్నమాట అలా మన హీరోని చూసి అందరూ నోరెళ్ల పెట్టుకొని అందరు విష్ చేస్తారు కానీ ఎవ్వరికి వెళ్లి చూడకుండా డైరెక్ట్ గా తన క్యాబిన్లోకెళ్ళిపోతాడు. 

 

 vk గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్….

 

 అని పెద్ద పెద్ద లెటర్స్ తో ఉంటుంది అది ఒక పెద్ద ఆఫీస్ అదే మన కృషి ఆఫీస్ అది తన ఓన్ గా స్టార్ట్ చేసిన ఆఫీస్ తన చేతుల మీదుగా ఓన్ గా స్టార్ట్ చేసిన ఆఫీస్ మన క్రిష్ వాళ్ళ తండ్రిగారి పేరు విక్రమ్ విక్రమ్ గారు కూడా ఓన్ గా ఒక ఆఫీస్ ఉంటుంది తన బిజినెస్ తాను లీడ్ చేస్తాడు 

 

 క్రిష్ కి మొత్తం హ్యాండ్ ఎవర్ చేద్దామనుకుంటాడు తన వారసుడిగా కానీ కృషి ఏమి పట్టించుకోకుండా నేను మాత్రమే కొత్తగా రాజ్య స్థాపించాలి డాడీ అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి మరి తన సొంతంగా బిజినెస్ ఎంట్రన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడన్నమాట అలా కొద్ది రోజులకే సక్సెస్ అయ్యి ఇండియా ఫస్ట్ లోకి వెళ్ళిపోతాడు తన ఇండియా ఫస్ట్ కంపెనీస్ లలో మన విక్రం కంపెనీ కూడా ఒకటన్న మాట 

 

 అలా తండ్రిగారి ఈ అండ ఆపుతోని కొద్దిగా పైకి వచ్చినా క్రిష్ ఇంకా తండ్రిని మించిన తనయుడిలాగా ఇప్పుడు తండ్రిని మించిపోయాడు తన కంపెనీ అయితే అప్పుడప్పుడు విక్రమ్ గారు కొడుకుని చూసి మురిసిపోతాడు అప్పుడప్పుడు అయితే ఈ విషయం కూడా పడతాడు నన్ను మించిపోయాడే నా కొడుకు అన్నట్టు అంత ఆటిట్యూడ్ అంత షార్ప్ లు కూడా ఏదైనా ఒకటి చూస్తే అసలు మర్చిపోడు…

 

 

( ఇంకా ఇదేనండి మన క్రిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే చెప్పిన అంతవరకు చెప్పి తన రూపాన్ని వర్ణించాను ఇంకా మ్యాటర్ లోకి వెళ్లి పోదాం )

 

 

 

 అక్కడే హర్ష వెనకాల నడుచుకుంటూ వచ్చి తన క్యాబిన్ డోర్ దగ్గర నుంచి ఉంటాడు ఎవరిని అంత ఈజీగా తన క్యాబిన్లోకి అలో చేయడు ఓన్లీ హర్ష మాత్రమే అది తన పర్మిషన్ తీసుకొని డోర్స్ నోక్ చేసి మరి రావాలి ఇంకెలాంటి ఎంప్లాయిస్ కూడా ఇంతవరకు    క్రిష్    అసలు చూడనే లేదు ఎలా ఉంటుందో కూడా తెలియదు 

 

 

 తను తన బిజినెస్ అన్నీ చూస్తూ ఉంటాడు అలాగే మన క్రిష్ కి న్యూజిలాండ్ లో కూడా సేమ్ ఇలాగే వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది అప్పుడప్పుడు అక్కడ కూడా వెళ్లి అక్కడ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు అక్కడ మన విక్రం సార్ కి అదే నాన్నగారికి మాత్రం లేదు కానీ అక్కడ కృష్ణ మాత్రమే ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేశాడు 

 

 

 ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇండియాలో ఉంటాడు అప్పుడప్పుడు న్యూజిలాండ్ వెళ్లి కూడా చెక్ చేస్తూ ఉంటాడన్నమాట అక్కడ తన పర్సనల్ పీఏ గా ఫుల్ సెక్యూరిటీతో పెట్టి డైరెక్ట్ అందరితోని ఎప్పుడు కప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాడు అలా టాప్ ఫైవ్ లో ఉంటుంది మన క్రిష్ కంపెనీ

 

 కానీ క్రిష్ కి మాత్రం ఒక్కలి మీదనే ఎక్కువగా ఒక కంపెనీ ఉందని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కంపెనీ ఎవరు అసలకి ప్రతి కంపెనీకి ఏదో ఒక డీల్ గురించి మాట్లాడుకోవడానికి కృషి దగ్గరికి వస్తారు కానీ ఒక కంపెనీ మాత్రమే క్రిష్ దగ్గరికి రాదు అవ్వక కంపెనీ మాత్రమే క్రిష్ దగ్గరికి రాదు అలా కంపెనీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అలా అని ఆ కంపెనీ చిన్న కంపెనీ కూడా కాదు అది కూడా ఇండియాలో పెద్ద కంపెనీ ఈమధ్యనే స్టార్ట్ అయినట్టుగా ఎప్పుడూ లేనిది తను కూడా సొంత కాళ్ల మీద కష్టపడి తిరిగిన కంపెనీ అది 

 

 

 త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ..

. మన క్రిష్ కి ఘాటుగా దీటుగా పొగరుగా నిలబడే కంపెనీ ఈ కంపెనీ 

 

 కానీ క్రిష్ కి ఆ త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈవో కానీ అక్కడ ఎంప్లాయిస్ కానీ మన క్రిష్ కంపెనీలో ఒక్కసారి కూడా చూడలేదు వినలేదు అసలు మీటింగ్ అనేది జరగలేదు పెద్ద పెద్ద మాంషన్స్ మీటింగ్ ఒక పెద్ద మాంసంలో అన్ని కంపెనీలు వచ్చి మీటింగ్స్ పెట్టుకున్నా కానీ త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ అయితే రాదు అలా మీటింగ్ అటెండ్ కాకపోయినా అన్నీ ఒంటి చేత్తోనే లేపుతుంది ఆ కంపెనీని ఆమె ఎవరో అని కనుక్కోవాలి అని చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాడు కానీ అంత పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తనకి మన హీరోకి కొంచెం ఈగో పొగరు అన్నీ ఉంటాయి కదా ఏదైనా నా కాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ రావాలి అని అన్న ఆటిట్యూడ్ కి ఏది పెద్దగా పట్టించుకోడు..

 

( అది అదే మన హీరోయిన్ ఆపోజిట్ లేడీ టైగర్ లాగా ఘాటుగా తిట్టుగా అందరికీ సమాధానం ఇస్తూ త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఒంటి చేత్తో నిలబెట్టిన మన హీరోయిన్ బాలా లలిత త్రిపుర సుందరి ఆమె పేరు పూర్తి పేరు )

 

 

 కానీ ఈ పూర్తి పేరు కూడా తెలీదు అక్కడ ఉన్న కంపెనీస్ కానీ త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఒక లేడీ అని తెలుసు కానీ ఆమె ఎలా ఉంటుందో ఆ పూర్తి పేరు కూడా తెలియదు త్రిపురనే అనుకుంటున్నారు కానీ పూర్తి పేరు అయితే తెలియదు ఇంతవరకు ఎవరికీ మేడం మేడమ్ అనే పిలుచుడే కానీ ఇంతవరకు కృషి కూడా తెలీదు మన కృష్ణ కూడా పట్టించుకోడు ఏదైనా నాకు కాల దగ్గరికి రావాలి అని ఆటిట్ లుక్ తోనే ఉంటాడు కానీ అందరూ అలా ఉంటారా చెప్పండి.

 

 

( ఈ కథ అయితే నా ఓన్ గా రాసుకున్నాను ఓన్లీ నా ఊహతోని కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ప్రతి కథలాగా హీరో మాస్ హీరోయిన్ లూజు అన్నట్టు ఉండదు అందరిని చూసి భయపడే వనికే మనిషి కాదు ఈ కథలో అయితే మన త్రిపుర అందర్నీ ఘాటుగా గీటుగా లేడీ పులి లాగా ఎదురు తిరిగి నిలబడే త్రిపుర అలాగే ఎదురుగా ఉండి నిలబడే 100 రేట్లు బలంతో ఉండే మన క్రిష్ వీళ్లిద్దరి ప్రయాణం ఎలా ఉంటుందో ప్రేమగా మారుతుందా చూద్దాం ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ తో వర్షం కురిపించండి నాకు కూడా డైలీ అప్డేట్స్ పంపిస్తూ ఉంటాను )😁🤭🤭🤭😂😂😂🫵👍👍👍