ఆఫీస్ కి వెళ్ళిన త్రిపుర నేరుగా తన క్యాబిన్ లోకి వెళుతుంది…..
క్యాబిన్ లోకి వెళ్ళాక ఒక లేడీ మేనేజర్ త్రిపుర డోర్ నాకు చేస్తుంది…
మీ ఐ కమింగ్ మేడం అని అడుగుతోంది ఆ లేడీ…
ఎస్ కమింగ్ అని పిలుస్తుంది త్రిపుర…
మేడం క్రిష్ గారి కంపెనీ నుంచి…. ఓ మెసేజ్ వచ్చింది మేడం మొన్న డీల్ వర్క్ అవుట్ చేసుకున్న ఫార్మలిటీస్ అన్ని మాకు సేవ్ చేసి మెసేజ్ చేశారు మేడం అందులో ఒక మాల్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ మాల్ కి మెటీరియల్స్ అన్ని డిజైన్స్ మనల్ని వేసి ఏది ఎలా ఎక్కడ పెట్టాలి? ఏ హాల్ మాల్స్ పిల్లర్స్ ఎన్నెన్ని వేయాలి అది మాల్ ఎలా స్టైల్ లో డిజైన్ చేయాలి అనేది మనల్ని డిజైన్ చేసి పంపించమన్నారు మేడం క్రిష్ గారు అని చెప్తుంది….
మేడం దీని గురించి మీకే డైరెక్ట్ గా చెబుదామని వచ్చాను మేడం అని మురళిని చూస్తూ చెబుతుందా లేడు….
ఇంకా మురళి మధ్యలోకి వచ్చి నేను చూసుకుంటాను ఆ ఫైల్ ఇటు అని చెప్పి ఆ లేడిని బయటకు పంపించేస్తాడు….