New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 19

నువ్వు నా సొంతం – 19

స్నేహ కి భయం తో చెమటలు పట్టేస్తున్నాయి.

 

ఆర్యన్ కి స్నేహ పై కోపం విపరీతంగా ఉంది… కానీ ఆ కోపాన్ని స్నేహ పై చూపించలేక పోతున్నాడు ఆర్యన్.

 

ఆర్యన్ ఆ కోపాన్ని తట్టుకోలేక… ఆ రూమ్ లో ఉన్న వస్తువులు అన్ని నమ రూపం లేకున్నా ప్రతి ఒక్క వస్తువును పగలగొట్టాడు కోపం తో.

 

స్నేహ అయితే భయం తో వణికిపోతు కళ్ళు చెవులు గట్టిగ మూసుకొని ఉంది.

 

ఆర్యన్ కోపం ఏ మాత్రం తగ్గక స్నేహ దగ్గరకు వస్తాడు.

 

స్నేహ భయం ఎక్కువై వణికిపోతు ఉంటుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue