New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 18

నువ్వు నా సొంతం – 18

స్నేహ ఎం చేయలేక ఏడుస్తూ అలానే బెడ్ మీద పడిపోయింది.

 

నెక్స్ట్ డే మార్నింగ్…

 

స్నేహ కి ఫోన్ వస్తుంటే మెలుకువ వచి.. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నది స్నేహ.

 

అవతల నుంచి విక్రాంత్.. తొందరగా లేచి ఫ్రెష్ అప్ ఐ బయటకు రా అని చెప్పాడు.

 

స్నేహ సైలెంట్ గా వెళ్లి ఫ్రెషప్ ఐ బయటకు వెళ్ళింది.

 

బయటకు వెళ్ళగానే రేవంత్ కార్ లో ఉన్నాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue