అక్కడ జరిగిన ఏర్పాట్లను చూసి స్నేహ షాక్ అయింది…
పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు.
స్నేహ ని తీసుకెళ్లి అక్కడ ఉన్న పిటల మీద కూర్చోబెట్టాడు ఆర్యన్.
స్నేహ వద్దు అని లేస్తుంటే కొన్ని దెబ్బలు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు ఆర్యన్.
ఆలా స్నేహ కి ఇష్టం లేకుండా తన మెడ లో తాళి పడిపోయింది.
తరువాత దండాలు మార్చుకున్నాక స్నేహ నీదిట్టిన కుంకుమ పెట్టి స్నేహ లకకెళ్లి కార్ లో పడేసాడు ఆర్యన్.