New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వివాహం -1 – 7

వివాహం -1 – 7

గట్టిగా కొట్టడంతో కింద పడిపోతుంది ధరణి,ఏడుపు ముఖంతో పైకి లేచి నుంచుని ఉంటుంది….. 

 

 

        ” నీకు ఎన్ని సార్లు చెప్పిన అర్థం కాద , అది ఏమైన ఆడుకునే పుస్తకం అనుకున్నావ , లేదంటే కావాలని నన్ను ఇబ్బంది పెట్టడం కోసం ఆ ఫైల్ తీసావ “అని అంటాడు…… 

 

 

        ధరణి ఏదో చెప్పేలోగా మళ్లీ” నువ్వు వచ్చిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి లేదు, ఏదో ఒక విధంగా నాకు చిరాకు తెప్పిస్తున్నావు, ఆ ఫైల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా ,ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు ,తప్పు చేసి ఇంక ఎందుకు “అని అంటాడు….. 

 

 

         ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లి ఫైల్ తీసికొని వచ్చి అభి చేతిలో పెడుతుంది…… 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue