New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వివాహం -1 – 6

వివాహం -1 – 6

       ఏడుస్తూ గదిలోనే ఉండిపోయిన ధరణి కి వాళ్ళ అత్తయ్య పిలుపు తో లోకంలోకి వస్తుంది…… 

 

 

          “ధరణి అసలు ప్రొద్దు నుండి ఏమి తినలేదు , నువ్వు పడుకుని ఉన్నావు కదా అని నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు,  మీ మావయ్య గారు ఇప్పటికీ నిన్ను రెండు సార్లు అడిగారు, ఈ పాలు అయిన తాగు,ఇదిగో తీసుకో ” అని బలవంతంగా తాగిస్తారు …….. 

 

 

         “సారీ అత్తయ్య అసలు తెలియకుండ నిద్ర పట్టేసింది ,నేను స్నానము చేసి  వస్తాను . డిన్నర్ ప్రిపేర్ చేద్దాం ” అని రాని నవ్వుని ముఖం మీద పులుముకుని చెపుతుంది…… 

 

 

        “నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి ధరణి, అలా బాధగా ఉంటే నేను చూడలేక పోయాను , తొందరగా రెడి అయి రామ్మ ” అని చెప్పి వెళ్లి పోతారు…… 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue