New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సైకో మొగుడు – 11
సైకో మొగుడు Premium 3 min read

సైకో మొగుడు – 11

ఆరాధనకి ఇంకా భయం ఎక్కువవుతుంది తన వల్లే నిజంగానే విక్రమ్ గారికి ఏమైనా అయ్యిందేమో అని టెన్షన్ పడుతూ శాంతమ్మ ఒకసారి ట్రై చేయండి  మళ్ళీ ట్రై చేసిన కలవదు శాంతమ్మ ఫోన్ కలవడం లేదు తల్లి ఏమైంది ఇప్పుడు? ఏమైనా పీడకల వచ్చిందా అని అడుగుతుంది అవును శాంతమ్మ అంటే అది ఏం జరగవులే తల్లి మీరు పడుకోండి నేను ఇక్కడే ఉంటానని ఆరాధనా దగ్గరే పక్కనే కూర్చుంటుంది శాంతమ్మ.

 

 

 ఆరాధనకి మాత్రం కనురెప్పొస్తే అదే కలవ గుర్తు వచ్చి తనకే తెలియకుండా కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటాయి శాంతమ్మ పీడకల అది నిజం అవ్వదు అమ్మాయి గారు మీరు ఎందుకు ఇంతగా బాధపడే ఏడుస్తున్నారు అని ఓదారుస్తుంది ఆరాధనాన్ని.

 

 

 అలా కాదు శాంతమ్మ నా లైఫ్ లో ఎవరు ఎక్కువ రోజులు నాతో ఉనింది లేదు అందుకే నేను విక్రమ్ గారికి చెప్పా నన్ను ఇక్కడి నుంచి పంపేయమని విక్రమ్ గారే వినకుండా నన్ను ఎక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు ఆయనకు ఏమైనా అయ్యిందంటే నన్ను క్షమించుకోలేని శాంతమ్మ అందుకే నాకు ఈ బాధ అయినా ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తే నేను టెన్షన్ పడను. శాంతమ్మ అని ఒక్కసారి చేయవా అని ఆ మళ్ళీ అడుగుతుంది శాంతమ్మ గారు మళ్ళీ చేసిన నో రెస్పాన్స్ లిఫ్ట్ చేయట్లేదు అమ్మ అంటే ఇంకేం చేయలేక విక్రమ్ గారు మీకేం కాకూడదని అన్ని దేవతలకి మొక్కుకుంటుంది ఆరాధన.

 

 

 

 ఆరాధన అలాగే ఏమి తినకుండా ఏడుస్తూ సాయంత్రం వరకు అలాగే ఉంటుంది శాంతమ్మ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు నాకు విక్రమ్ గారు సేఫ్ గా ఉన్నారు అంటే కానీ కా అంతవరకు నేను పచ్చి నీళ్లు కూడా ముట్టుకోను శాంతమ్మ నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వెళ్ళి తిని అవుట్ హౌస్కి  వెళ్ళిపో అని చెప్పి శాంతమ్మను పంపించి అక్కడే ఏడుస్తూ పడుకుంటుంది ఆరాధన ఇక్కడ రాత్రి ముగిస్తే అక్కడ విక్రమ్ కి తెల్లారుతుంది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue