New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
హే రాక్షసి ఐ లవ్ యు…. – 1

హే రాక్షసి ఐ లవ్ యు…. – 1

 

‎పెళ్లి కుదిరిన ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్న అతడు ….

‎

‎

‎నాకు చాలా నొప్పిగా ఉంది ప్లీజ్ వదలండి విరాజ్ గారు అని కళ్ళలో కన్నీటితో అడిగింది యుక్త

‎అతడు హేయ్ ఎందుకు ఏడుస్తున్నావే నేను ఎప్పుడు నిన్ను తాకిన కూడా పువ్వుల ముడుచుకుపోయే నువ్వు ….

‎

‎

‎ఇప్పుడు ఏడుస్తున్నావా ఏంటి అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడు గుర్తొచ్చాడా అసలు నేను నీకు బోర్ కొట్టేసానా అని అతడు ఆమె నడుం పై ఉన్న చేతిని ఇంకా గట్టిగా బిగించి ఆమె నడుముని నలిపేస్తూ ఆమె కట్టుకున్న చీరను పక్కకు లాగేసి…..

‎

‎ ఆమె చేతులు అడ్డు పెట్టుకోబోతే ఏంటి సిగ్గుగా ఉందా ఈరోజుతో నువ్వు నాతో ఒక్కటి కావాలి ఈ గది నుంచి బయటికి వెళ్లాలి …..

‎

‎అన్న నా పర్మిషన్ కావాలి ఇంట్లో అమ్మానాన్న లేరు పని వాళ్ళు కూడా లేరు అందర్నీ నేనే ప్లాన్ చేసి పంపించేసా నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నావు అంట కదా…..

‎

‎

 ఆ తర్వాత వేరేవాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యా వంట కదా అని అతడు ఆమె మెడ అంతా కొరుకుతూ మళ్లీ అతడే ముద్దు పెడుతూ..

‎

‎ ఇది నువ్వు తీసుకున్న డెసిషన్ కి నేను ఇస్తున్న పనిష్మెంట్ అని అతడు అంటుంటే అంతవరకు బాధని కోపాన్ని అనుచుకున్న ఆమె ఇక ఆమె వల్ల కాక అతడిని అతని చేస్తున్న రాక్షస క్రీడని సహించలేక వెనక్కి నెట్టింది …

‎

‎ఆదమరుపులో ఉన్న అతడు ఆమె చేసిందానికి కోపంగా బెడ్ పై పడి ఆమె వైపు చూస్తూ ఉంటే ఆమె కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఏంటి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటే మీకు అంత బాధగా ఉందా ….

‎

‎నేను మీకు కావాల్సిందే దగ్గరఅయ్యానా అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు నాన్న నన్ను నెల రోజులు ఇక్కడ ఉండమని పంపించాడు….

‎

‎ కానీ ఈ నెల రోజుల్లో నా జీవితం ఇంత మారిపోతుంది అని నేను అనుకోలేదు నా జీవితం ఎటు పోతుందో అని మొదటిసారి నా మీద నాకే భయంగా ఉంది …

‎

‎ఏంటి వేరేవాని పెళ్లి చేసుకుంటున్నాను అని నామీద ఇంతగా ఎగురుతున్నారే నన్ను మీరు ఏమైనా ప్రేమిస్తున్నారా లేదు కాదా …

‎

‎మీకు కావాల్సింది కేవలం నా శరీరం మాత్రమే అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీకు నా మీద ఏం హక్కు ఉంది ….

‎

‎మీరే దూరం నుంచి మీ చూపులతో తినేసేలా చూస్తారు ఎలా అంటే నా దగ్గరికి వస్తారు నా బాడీ అంతా తాకుతూ ప్రేమని మీ చేతిలోనే స్పర్శతోనే చూపిస్తారు….

‎

‎ నాకు ఏదైనా బాధగా ఉంటే తెలుసుకొని అందరికన్నా ముందు మీరే నా బాధని తీరుస్తారు నేను భయపడుతుంటే నాకు తోడుగా ఉంటారు….

‎

‎ నాకు ఆకలేస్తే అన్నం తినిపిస్తారు కానీ ఎన్ని అర్థం చేసుకున్నవారు మీరు నన్ను ప్రేమిస్తున్నారా పెళ్లి చేసుకుంటారా అంటే లేదు కానీ ఇలా మీ పక్కలో ఇలానే ఉంటే మీకు బాగుంటుంది ….

‎

‎

‎వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు సరే మీ కోసమని నేను ఇప్పుడు ఆ పెళ్లిని ఆపేస్తాను మా నాన్న పరువు ఏమవుతుంది …..

 

‎

‎ఆ పెళ్లి ఆగిపోతే నాన్న బ్రతుకుతాడా లేదు కదా నాకు ఉన్నది నాన్న ఒక్కడే ఏదో మీరు కొద్దిరోజులు సహాయం చేసినందుకు నా జీవితాన్నే మూల్యం చెల్లించమంటే ….

‎

‎

‎అంత పెద్ద మనసునాకు లేదండి మీరు ఏ ఉద్దేశంతో నా బాడీ మీద ప్రతిసారి చేయి వేసారో నేను అలాంటి దాన్ని కాదు మీరు 100 మంది అమ్మాయిలతో తిరిగి ఉండొచ్చు …..

‎

‎కానీ నేను వాళ్ళలా కాదు ఇప్పటినుంచి నాకు మీరు దూరంగా ఉండండి నేను మీ జీవితంలోకి రాను ఎందుకంటే మీకు పెళ్లి అంటే భార్య అంటే ఏది వాల్యూ లేదు కదా ….

‎

‎అలాంటి వాడికి నేను ఉప్పుడు గత్తేగా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకోలేదు ఆ మాట అనే కింద పడ్డ ఆమె చీరను చుట్టుకొని వెంటనే ఆ గదిలో నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది యుక్త ……….

 

‎ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దాదాపు 8 అవుతుంటే యుక్త గది డోర్ ఎవరో కొడుతూ ఉంటే బలవంతంగా లేచి ఆమె బాగా రాత్రంతా ఏడవడం వల్ల ఉబ్బిన కళ్ళను ….

 

అద్దంలో చూసుకుని తలుపు తీయకుండానే ఆ పిలుస్తున్న పర్సన్ ఎవరో అర్థమై ఆ అమ్మ స్నానానికి వెళ్తున్న ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిన వచ్చేస్తా …

 

అని చెప్పి తలుపు కూడా తీయకుండా స్నానానికి వెళ్ళిపోయింది యుక్త ….

 

ఆ తర్వాత ఆమె త్వర త్వరగా స్నానం చేసి మనసులో ఆమె బాధ కోపం ఉక్ృశం అన్ని ఉన్నా కూడా వాటికి కారణం ఆమె …

‎

‎ఇదంతా జరగడానికి కారణం ఆమె మాత్రమే ఎందుకో తెలియదు అతడు చూపిస్తున్న ప్రేమకు ఆమె ఆడపిల్ల అని ఆమెకు ఆమె హద్దులు తెలుసు కదా అయినా కూడా అతడి ప్రేమకు కరిగిపోయింది…..