విక్రమ్ తనను ఎత్తుకోవడం చూసిన ప్రణవి కోపంగా హే యు ఇడియట్ దింపరా నన్ను వదులు అంటూ గుంజుకుంటూ ఉండడం చూసి ఓహ్ వదలాల ఓకే అంటూ ప్రణవి ను వదిలేయడం తో ప్రణవి బెడ్ మీద పడి బౌన్స్ అవుతుంది ఆ ప్రాసెస్ లో ప్రణవి కట్టుకున్న టవల్ ఊడిపోతుంది అది చూసిన ప్రణవి షాక్ అయితే విక్రమ్ వెంటనే ప్రణవి వైపు చూడకుండా వెనక్కి తిరుగుతాడు ప్రణవి ఫాస్ట్ గా బెడ్ షీట్ కప్పుకుని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి బ్లాక్ షర్ట్ విత్ వైట్ షాట్ వేసుకుని కోపంగా రూమ్ లోకి వచ్చి బెడ్ షీట్ బెడ్ మీద పడేసి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ వెనుక నుండి పిల్లో తీసుకొని విక్రమ్ మీదకు విసిరి యు ఇడియట్ నా రూమ్ కి ఎందుకు వచ్చావ్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్