కింద పడ్డ అభి చెయ్ పట్టుకుని విసురుగా పైకీ లేపి తన వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఇంకొక్క మాట మా వదిన గురించి తప్పుగా నీ నోట్లో నుండి బయటకి వచ్చిందో ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అసలేం తెలుసే నీకు మా వదిన గురించి తన గురించి మాట్లాడే రైట్ నీకు లేదు మీ అక్క విషయం లో నేను తప్పు చేశాను కాబట్టీ నువ్వు ఎన్ని తిట్టినా బరిస్తున్నా బట్ మా వదిన గురించి నీ నోటికి వచ్చింది మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోను తను ఎంత గొప్ప వ్యక్తో తెల…