New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 55

అందాల రాక్షసి{1} – 55

ఆషి తనకు ఆయుష్ కి మిడిల్ లో ఉన్న మొబైల్ చూసి నవ్వుకుంటూ ఈ మొబైల్ చూస్తే ఆయుష్ గారి వైఫ్ గురించి ఎదైనా క్లూ దొరకచ్చు అని అనుకుంటూ మొబైల్ తీసుకుని కాస్త వంగి ఆయుష్ వైపు చూస్తుంది ప్రశాంతంగా నిద్రపోతున్న ఆయుష్ ను చూసి యస్ బాగా డీప్ స్లీప్ లో వున్నాడు ఇప్పట్లో లేవడు ఆయుష్ గారు లేచే లోపు పిక్స్ చూడాలి అనుకుంటూ మొబైల్ అన్ చేయగానే దియా పిక్ వాల్ పేపర్ గా కనిపించడం తో ఈ బీస్ట్ ఎన్టీ మొబైల్ కి లాక్ కూడా పెట్టలేదు అయినా ఇది కూడా మన మంచికే లే ఆయుష్ గారు లేచే లోపు ఫాస్ట్ గా పీక్స్ చూడాలి అని గ్యాలరీ ఓపెన్ చేసిన ఆషి కి ఆ గ్యాలరీ మొత్తం దియా పిక్స్ తో నిండిపోయి అక్కడక్కడ ఆయుష్ రీసెంట్ పీక్స్,కాలేజ్ టైమ్ లో పిక్స్, నిషాన్ తో వున్నప్పటి పిక్స్ తో పాటు మోహిత్ తో ఉన్న పిక్స్ కూడా కనిపిస్తాయి 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay