నైట్ అంతా రుదిర్ ఆ చైర్ లోనే కూర్చొని అలాగే ఎప్పుడో తెల్లవారు జామున నిద్రలోకి జారుకుంటాడు చైర్ లోనే కూర్చొని.
మార్నింగ్ మెలుకువ వచ్చి చూసేసరికి అక్కడ బెడ్ మిద మేఘ కనిపించదు. ఇక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ వాష్ రూం అన్నీ చెక్ చేస్తాడు కానీ ఎక్కడా కనిపించదు.
హాస్పటల్ మొత్తం మేఘ కోసం వెతుకుతూ ఉంటాడు…
అలా వెతుకుతూ వెళ్తున్న రుదిర్ సడెన్గా ఒక రూం దాటి నాలుగు అడుగులు ముందుకి వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి ….