New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 37

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 37

 

“నేను నితోనే ఉన్నాను కదా ..! మరి నాకేం తెలుసు ..? నీ కళ్ళ ముందే ఉన్నాను కదా మరి నాకేం తెలుసు ” అని చిన్నగా అన్నాడు రాహుల్ .

 

 

రేయ్ డ్రామాలు చెయ్యకు … మర్యాదగా మేఘ ఎక్కడ ఉందో చెప్పు … ” అని సీరియస్ గా రాహుల్ కాలర్ పట్టుకొని అడిగాడు రుదిర్.

 

 

రేయ్ నీకు ఏం అయిన పిచ్చా…? నేను నీతో పాటే ఉన్నాను కదా..? మరి నాకు ఎలా తెలుస్తుంది ..? ” అని రాహుల్ కూడా సీరియస్ గా అరిచాడు.

 

 

రుదిర్ కోపంతో ఊగిపోతూ రాహుల్ నీ ఒక మూల కి విసిరి అక్కడ నుంచి మేఘ నీ వెతకడం కోసం బయటికి వెళ్ళాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue