New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 12

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 12

రుదిర్ మేఘ నీ ఎలా సేవ్ చేశాడు అనే విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్ లో మేఘ నీ ఎక్కడికో తీసుకొని వెళ్తూ….

 

చైర్ లో కూర్చొని రుదిర్ గురించే ఆలోచిస్తూ అతన్ని ఎలా కనిపెట్టాలి , కనిపెట్టి ఎలా అతనికి బుద్ధి చెప్పి వాళ్ళ ఆశ్రమం మిద ఉన్న కేస్ కొట్టేపించాలి అని ఓ తెగ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్న మేఘ నీ చూసి…

 

వెంటనే రెండు అడుగుల్లో తనని చేరి లాగి చెంప మిద ఒక్కటి పీకి హగ్ చేసుకునే సరికి అప్పటికే బాబు గారు కొట్టిన సున్నితం అయిన షాక్ కి మేఘ పాప స్పృహ తప్పి పడిపోయింది.

 

స్పృహ తప్పి రుదిర్ చేతుల్లో పడిపోయిన మేఘ నీ ఎత్తుకొని ” దీన్ని అందుకే ఫుడ్ సరిగ్గా తినమని చెప్పేది…ఒక్క షాట్ కే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది స్టుపిడ్ ” అని తిట్టుకుంటూ మేఘ నీ అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు.

 

డైరెక్ట్ మేఘ నీ ఒక బ్యూటీ పార్లర్ కి తీసుకొని వెళ్ళి తనని పెళ్ళి కూతురు లాగ రెడీ చెయ్యమని చెప్పి…రెడీ చేసాకా అతని మనుషులతో తనని పంపించమని అప్పటికే మాయ తన కోసం గుడిలో వెయిట్ చేస్తూ ఉంటుంది అని…

 

తనకి ఒక జలక్ ఇవ్వాలి అని అనుకుంటూ రుదిర్ కూడా పెళ్లి కొడుకుల రెడీ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యి వెళ్తాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue