New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 20

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 20

 

ఐదు నిమిషాల్లో తన ముందు ఉన్న హాట్ వాటర్ లో క్లాత్ ముంచి మేఘ బాడీ మిద అద్దుతూ ఉంటాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మేఘ బాడీ హాట్ గా అవ్వడం లేదు.

 

 

అంతకంతకూ మేఘ బాడీ చెమటతో తడిచి ముద్ద అయ్యి విపరీతంగా వణుకుతూ ఉంటుంది మేఘ.

 

 

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న మేఘ బాడీ ఎందుకు వేడిగా అవ్వడం లేదో  అర్ధం కాక అతనికి తెలిసిన డాక్టర్ కి కాల్ చేసి విషయం చెప్పాడు రుదిర్.

 

 

ఒక అరగంటలో రుదిర్ కాల్ చేసినా డాక్టర్ వచ్చి మేఘ నీ చెక్ చేసి ” ప్రాబ్లం ఏమి లేదు..జస్ట్ లో ఫీవర్ వచ్చింది అంతే…ఆవిడ ఏదో విషయంలో బాగ భయపడి  కంగారు పడినట్టు ఉన్నారు అందుకే బి.పి కూడా లో అయ్యింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue