New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 25

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 25

 

బాత్ చేసి పది నిమిషాల తర్వాత రూం లోకి వచ్చి బేడ్ ఉన్న మేఘ నీ  చూసేసరికి షాక్ అలాగే నిమిషం పాటు నిలబడి పోయాడు. నిమిషం తర్వాత  కంగారుగా బెడ్ దగ్గరికి పరుగు తీశాడు రుదిర్.

 

 

కంగారు గా బెడ్ మిద ఉన్న మేఘ నీ ఒడిలోకి తీసుకొని …. అప్పటికే విపరీతంగా చలికి వణికిపోతున్న మేఘ నీ అతని గుండెలకు హత్తుకుని… 

 

 

గట్టిగా తన చుట్టూ రెండు చేతులు బిగించి పట్టుకుని…అలాగే పక్కన ఉన్న అతని ఫోన్ తీసుకొని … డాక్టర్ కి కాల్ చేసాడు రుదిర్.

 

 

డాక్టర్ పది నిమిషాల్లో వస్తాను అని చెప్పడంతో కాల్ కట్ చేసి …. అతను హగ్ చేసుకున్న కూడా ఇంకా భయం ప్లస్ చలితో వణికిపోతున్న మేఘ నీ చూస్తూ.. ఏం చెయ్యాలో తెలియక  బెడ్ మిద పడుకోబెట్టి ….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue