New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 26

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 26

 

దివ్య ఏదో చెప్పి … కాల్ కట్ చేసి … తల కొట్టుకొని వెళ్లి పడుకోడానికి వెళ్ళిపోయింది.

 

 

ఇక్కడ రుదిర్ తన కౌగిలిలో ఉన్న మేఘ నీ బెడ్ మిద పడుకోబెట్టి … అతను బయటికి వెళ్ళిపోయాడు.

 

 

అరగంట తర్వాత …..

 

 

మేఘ నీ ఎత్తుకొని ఇంటి వెనుక ఉన్న ఉడ్ హౌస్ లోకి తీసుకొని వెళ్ళి … అక్కడ ముందు ఒక ఫైర్ వర్క్ దగ్గర కూర్చోబెట్టడు. ( చలి మంట కాచుకునేల పెద్దగా ఆరెంజ్ చేశాడు ) .

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue