New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 27

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 27

 

 

రాత్రి జరిగింది కొంచం కొంచం గుర్తు వస్తూ ఉండడంతో …. కళ్ళు అంతకంతకూ పెద్దవి చేస్తూ ఉంది మేఘ.

 

 

అప్పుడే రుదిర్ కి కూడా మెల్లిగా మెలుకువ వస్తూ … తన మిద ఉన్న మేఘ నీ ఇంకా గట్టిగా అతని అచేతనం అయిన చాతీ కి హత్తుకుంటాడు.

 

 

 

దాంతో మేఘ ఎద సంపద రుదిర్ బేర్ బాడీ కి తగిలి ప్రెసర్ ఫీల్ అయ్యి .. ” ఆ ” అని అరుస్తుంది.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue