New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 29

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 29

 

“హేయ్ మాయ నిన్ను వదలను … నేను ఇష్టపడే వాటిని లాగేసుకుంటూ ఉన్న ఆ రుదిర్ గాడిని కూడా వదలను .

 

 

మీ ఇద్దరికీ ఈ చాణక్య అంటే ఏంటో చూపిస్తా…. న నుంచి మీ ఇద్దరు తప్పించుకోలేరు. మిమల్ని అంత ఈజీ గా వదిలి పెట్టను ” అని కసిగా అనుకుంటాడు చాణక్య .

 

 

అనుకున్నదే తడవుగా మాయ కి కాల్ చేసాడు…

 

 

రుదిర్ మేఘ నీ పెళ్లి చేసుకున్నాడు అని … నీలాంబరి సినిమాలో రమ్య కృష్ణ గారిలా జుట్టు విర బోసుకొని … ఒక రూంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని …

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue