అనుకోకుండా – 1
తెల్లవారుజామున ఐదు గంటలు కావస్తూ ఉంది. ఎవరో తెలియని ముసుగు వేసుకున్న వ్యక్తి అడవిలో పరిగెడుతూ ఉన్నాడు. అతని అడుగులే కనిపిస్తూ ఉన్నాయి. దూరంగా పోలీస్ జీప్ అతనిని వెంటాడుతూ ఉంది. అలా ముసుగు వేసుకున్న వ్యక్తి అడవిలోకి వెళ్లిపోయాడు. పోలీస్ జీప్ కూడా వెళ్లిపోయింది. సంజీవ్ రైల్వే ట్రాక్ పై లోన్లీగా ఏదో ఆలోచిస్తూ బాధతో నడుస్తూ ఉన్నాడు. అక్కడికి సంజీవ్ స్నేహితుడు మారుతి బైక్ లో వచ్చి ఆపాడు. వెంటనే బండి దిగి వచ్చి […]