అభి❤️వందనం – 1
రోడ్డు మీద అందంగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి కి అప్పుడే వెనక నుంచి కార్ హారన్ వినిపించడంతో టక్కున చిరు కోపంతో అటువైపు తిరిగి చూసింది అంతే ఆమె చూపుకి ఒక్కసారిగా కారు నడుపుతున్న అతను షాక్ అయిపోయాడు… దానికి కారణం ఆమె కళ్ళల్లో ఉన్న స్పార్క్ నెస్ “హలో మేడం గారు ఏంటండీ మీ బాధ ఎందుకు అలా నన్నే తినేసేలా చూస్తున్నారు నేను ఓన్లీ హారనే కదా అండి కొట్టింది” […]