అర్జున్ – 1
“ఈ పాము ఎందుకు నా వెంటే పడుతోంది? ఇంకా ఎంత దూరం ఉంది ఈ అడవి? అమ్మా.. నా వల్ల కావట్లేదు.. ఇంక నేను ఒక్క అడుగు కూడా వేయలేను!” చుట్టూ కటిక చీకటి. అది అడవి కాదు, ఒక చీకటి సొరంగం లాంటి భయం. ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, వాటి కొమ్మల నుండి వేలాడుతున్న తీగలు. గాలి కూడా బరువుగా వీస్తోంది. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చిటపటమంటున్నాయి. ధరణి వేగంగా […]