❤️🔥ఆ రాత్రి మొదలయింది❤️🔥11
కలుసుకున్నాం….. ముందుకి తీసుకు వెళుతుంటే వెనక్కి వెళుతున్నావు ఏంటి..?? అని సాగదీసిన కళ్ళు ఎగరేసి ప్రశ్నిస్తూ మళ్లీ నా చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడికో చెప్తే గాని రావా..?? అని ఒక ఆరగెంట్ లుక్ తో నన్ను మళ్ళీ ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ముందు నీకు కావలసినవి ఇప్పించి, తర్వాత నీ ఇంటి దగ్గర దింపుతా. ఇక మిగిలినవి రేపు డిస్కస్ చేద్దాం… అలా చెప్తూనే నన్ను నడిపించుకుంటూ […]