New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥

32 stories Ongoing Romance Love Suspense

 ఈ రోజు కలుస్తున్నం..... మోస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ లో. మిగిలిన స్టోరీస్ ల దీనిని కూడా మీరు చాలా ఇష్టపడతారు.. ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయిపోండి......🥰🤗🥰❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥అనుకోకుండా ఆ రాత్రి కలిసిన..ఆ ఇద్దరు.మరణమే శరణ్యమని నమ్మి, చావడానికి సిద్ధపడిన ఆమె.ఆ రాత్రి అనూహ్యమైన పరిస్థితుల్లో ఇరుక్కున్న ఆమె.ఆ రాత్రి ఊహించని విధంగా ఆమెను కావాలని అడిగిన అతను.రోజులకి గంటలకి డబ్బులు లెక్క కట్టి సుఖాన్ని మాత్రమే ఇవ్వమని అడిగిన అతని కోరిక.ఆ రాత్రి అతని కోరికను ఆమె అంగీకరిస్తుందా..??ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలోని ఆమె.ఆకాశాన ఎగర గలిగే సిరి సంపదలతో,తులతూగే అతను.తీరాలు కలవని చెరో దిక్కున నిలిచిన ఇద్దరు.సంతోషాల దీవిలో సుఖ భోగాలతో విరసిల్లే అతని కోరిక ..కన్నీటి కడలి శయనంలో ఆమె తీరుస్తుందా..??ఆ రాత్రి వారిద్దరి పరిచయం ఏ మలుపు తిరుగుతుందో..??ఏ…

Browse Stories

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥21

  నా నోట్లో పెట్టుకోబోతున్న వేళ్ళు సడన్ గా ఆగిపోయింది చూస్తే వాడు నా చెయ్యి పట్టుకున్నాడు. ఏంటా అని తలెత్తి చూస్తే రెండు కళ్ళు చిన్నవి చేసి అదోలా చూస్తున్నాడు నన్ను..   ఏంటి రా బాబు ఆ చూపు, ఎక్స్ప్రెషన్ అర్థమయ్యే చావడం లేదు. అనుకుంటూ అయోమయంగా చూస్తూ..   నా చెయ్యి వదులు. అంటూ నెమ్మదిగా చేతిని వెనక్కి లాగుతున్నాను     ఉహూ వదల్లేదు. టిష్యూ తో నా చెయ్యి మొత్తం […]

3 min 16 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥22

  ముద్దు పెట్టుకునేటప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది బొమ్మలా.   కంటి పాప కదలడం లేదు, పెదవులు దగ్గరికి తీసుకోవడం లేదు, అసలు ఏ చలనము లేదు. అసలు ఊపిరి కూడా తీసుకుంటుందో లేదో అనుమానించే అంతలా.. విగ్రహంలా బిగిసుకుపోయింది.   కదలకుండ ఉండిపోయిన చారుమతి పెదవుల మీద మళ్లీ ఒక చిన్న పెక్ ఇచ్చి… “ఉందా పోయిందా, ఒక్క ముద్దుకే పోతే ఇక నాకు ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు..?? అంటూ   నోట్లోని […]

3 min 16 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥23

  చారుమతి కళ్ళు నుండి చెంపలు తడుపుతున్న కన్నీరు తుడిచేసి… నాకు ఏడిస్తే అస్సలు నచ్చదు. ఇంతకు ముందే చెప్పా, నాతో ఉన్నప్పుడు ఏడవకు.    ఏడ్చి నా కోపాన్ని చూడకు..!!! చూపుడు వేలు చూపించి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ..   ఇప్పుడేంటి నీకు పెళ్లి అయింది అంతే కదా..?? అని అదే సీరియస్ నెస్ తో ప్రశ్నిస్తూ, చారుమతి చేతిని తన చేతిలోకి తీసుకొని..”కంగ్రాట్స్.. ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్..” అన్నాడు అంతలోనే […]

3 min 10 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥24

  చేతిని తీసివేయడంతో కళ్ళు చిన్నవి చేసి సీరియస్ గా చూస్తున్నాడు… నువ్వు నా ప్రాపర్టీ అని చెప్పానా..!!! అంటూ ప్రస్టేషన్ తో.       ముందు దీని సంగతి చెప్పు…!!! చేతిలోని డబ్బు అతని ముఖం మీదకు తెచ్చిపెడుతుంది.       ఒసేయ్ మందమతి ఎన్ని సార్లు చెప్పాలి. ఆ డబ్బు నీకు అది ఇస్తున్నంతకాలం నువ్వు నాకు.   ఎలాగు చావాలనుకున్నావు చచ్చేలోపు ఈ డబ్బుతో నీ అవసరాలన్నీ తీర్చుకొని చావు. […]

3 min 15 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥25

  అతను నవ్వుతూ వెంటనే పాప బుగ్గలు వేళ్ళతో పునికి పుచ్చుకొని…”మై స్వీట్ లిటిల్ గోస్ట్ ఈ నిజం తెలిసి కూడా నా రూల్స్ బ్రేక్ చేస్తున్నావా…??? అని స్మూత్ వాయిస్ తో స్వీట్ గా అడుగుతున్నాడు.     అక్కడ జరుగుతున్నది అంతా చూస్తున్న చారుమతి కి బుర్ర తిరిగి పోతుంటే భయంతో మూలకు నక్కి వేగంగా ఊపిరి తీసుకుంటూ అతన్నే చూస్తుంది.     అతను ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు. ఎదురుగా […]

3 min 7 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

ఆ రాత్రి మొదలయింది❤️‍🔥26

  చారుమతి తన కారులో నుంచి వెనక్కి తిరిగి కదులుతున్న ఆ కారు వైపే చూస్తోంది.   ఇదంతా కల కాదు కదా..?? అనుకుంటూ ఒక్క క్షణం బాధపడుతుంది, మరో క్షణం “ఇది కల అయితే బాగుండు..” అని భయపడుతూ వెచ్చగా చెంపలు తడుపుతున్న కన్నీళ్ళతో సీటు వెనక్కి వాలిపోతుంది.           అసలు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..?? పని మనసులోనే మదనపడుతూ.     కాబ్ డ్రైవర్ చారుమతి […]

3 min 12 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥27

నేను కొనలేదు అత్తయ్య రవళి కొనింది. నా చీర పాడైతేను రవళి ఈ డ్రెస్ కొనిచ్చింది… అని తడుముకోకుండా నోటికొచ్చిన అబద్ధం చెప్పేసి    ముగ్గురు వైపు బెరుకుగా చూస్తుంది నమ్మేరా నమ్మలేదా అని మనసులోనే అబద్ధం చెప్పినందుకు భయపడుతూ మరొక దారి లేదు అని తెలిసి బాధపడుతూ.       వదిన ఇంత కాస్ట్లీ డ్రెస్ నీకు రవళి కొనిచ్చిందా..?? అని ఆశ్చర్యపోతు చారుమతి చేతిలోని కవర్ చటుకున్న తీసుకుంటుంది తులసి.   ఈ […]

3 min 9 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥28

  డ్రెస్సు రవళినే కొనిచ్చింది డబ్బులు అదే ఇచ్చింది. ఇంటి నుంచి చీరలో వెళ్లిన దానివి ఇలా డ్రస్సులో వచ్చావు.   ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా ఎందుకు చేస్తుంది? నీకోసం ఇన్ని డబ్బులు ఎందుకు తగలేస్తుంది.    అసలు ఏం జరిగింది? ఏం చేస్తున్నారు మీరు..??    గట్టిగా నిలదీస్తున్నా అత్తగారిని కళ్ళు తుడుచుకుంటూ… జరిగిందంతా చెప్తాను అత్తయ్య. అంది నెమ్మదిగా           కోపం చిరాకు అసహనం […]

3 min 10 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥29

  ముగ్గురంటే మరీ ఎక్కువ అయిపోతుంది ఏమో. అమ్మో నోరు జారాను మళ్ళీ మారిస్తే ఎంతమందో కూడా తెలీదా అని నా తల పగలగొడుతుంది మా అత్త. ఇదే కంటిన్యూ అయిపో చారు.    నీ బుర్ర సూపర్ బ్రెయినే మంచి కథ అల్లుతున్నావు…కథ చెబుతూనే మళ్లీ లోపల రీల్ వేసుకుంటుంది.             చారుమతి ఇచ్చిన ఆ సెకండ్స్ గ్యాప్ లోనే అత్తగారు మళ్లీ కసరడంతో..     అత్తయ్య […]

4 min 7 views
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥 Premium

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥30

  ఒరేయ్ రోహితు ఆ పైన 3000/- ఖర్చులకు నీ దగ్గర ఉంచు. మిగిలిన డబ్బులు రేపు ఉదయం దానికి ఇవ్వు తీసుకెళ్లి ఆ పిల్లకి ఇస్తుంది.    ఆ ఏడుపు మొహం చూడలేక చస్తున్న. పుట్టింటి నుంచి తేవలసినవి తేవడం తెలియదు కానీ మన నట్టింట్లో ఏడుస్తూ తగలడుతుంది.       నాగమణి ఆరిల్లి పెడుతూనే పోయి దివాన్ మీద మోకాల్లు పట్టుకొని కూర్చుంది.     రుబ్బురోలులా గుండ్రంగా ఉండే భారీ శరీరం […]

3 min 5 views