New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎవరిది ప్రేమ?

38 stories Completed Love Family Drama Social Drama

ఉదయం ఆరు గంటల సమయం ....పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త "వివేక్" దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది "వసుధ"..ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు పొద్దున్నే  గుడి అంటున్నావు ఏంటి విశేషం అని అడుగుతాడు....ఆ ప్రశ్నకి ఏం లేదండి ఈరోజు కార్తీక సోమవారం కదా శివాలయం వరకు వెళ్లి, ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి  ఆ శివయ్యని దర్శించుకుని వద్దాం అని అంతే…

Browse Stories

ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 11

ఆద్య అక్కడ నుండి ఫాస్ట్ గా కాలేజ్ బయటకి వచ్చి కనపడిన ఆటోలో ఎక్కి కూర్చుని హాస్పిటల్ నేమ్ చెప్పి త్వరగా వెళ్ళమని  ఆటో అతన్ని హడావిడి పెట్టి మరీ పది నిముషాల్లో హాస్పిటల్ కి చేరుకుంటుంది…..   ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి గబ గబ లోపలకి వెళ్లి రెసెప్షన్ లో నేమ్ చెప్పి రూమ్ నెంబర్ కనుక్కుని  ఏడుస్తూ రాఖీ ఉండే రూమ్ దగ్గరకి వెళ్తుంది….   రూమ్ లో రాఖీ  ఒళ్ళంతా […]

3 min 13 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 12

అవసరం లేదు ఆద్య..డాక్టర్ మా ఇంటికి కాల్ చేసారు.. అమ్మ వాళ్ళు వస్తున్నారు  ఈ పాటికి వచ్చేస్తుంటారు అని చెప్తాడు రాఖీ…   అవునా గుడ్ అంటూ రాఖీ పక్కన కూర్చుని ఐ ఆల్సో మిస్ యూ రా…ఈ టూ డేస్ నీతో మాట్లాడకుంటే నాకు కూడా అస్సలు ఏం బాలేదు తెలుసా….   ఎంత బావ వాళ్ళతో ఉన్నా సరే నువ్వు గుర్తు వస్తూనే ఉన్నావ్….ఒక్కసారి అయిన నీతో మాట్లాడాలని ఎంతగా ట్రై చేసానో, కానీ […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 13

ఆమె అప్పుడే తనని అలా వదిలి దూరం జరగడం రాఖీకి చాలా బాధగా అనిపిస్తుంది… బట్ ఆమెకి అదేమీ చెప్పకుండా థాంక్స్ రా నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావో లేదో అని ఇన్ని రోజులు నీపై పెంచుకున్న ప్రేమను నీతో చెప్పలేకపోయాను..   కానీ ఈ రోజు ఆ కార్ డాష్ ఇవ్వగానే నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అని నాకు చాలా భయం వేసింది….   అప్పుడు అర్థమైంది నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అయిపోయావ్ […]

4 min 11 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 14

అలా ప్రేమలో మునిగి తేలుతు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి….   వీళ్ళు ఇంత పీకల్లోతు ప్రేమలో ఉన్న సరే అటు కాలేజీలో గాని ఇటు ఇంట్లో గాని ఎవరికీ వీళ్ళ ప్రేమ గురించి తెలియదు…   కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళే తెలియనివ్వలేదు…ఒకసారే చదువు పూర్తయ్యాక  వాళ్ళ ప్రేమ చెప్పాలని డిసైడ్ అయ్యారు….అందుకే ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తున్నారు ఇద్దరు….   ఒక అమ్మాయి, అబ్బాయి అంత క్లోజ్ గా ఉంటె డౌట్ రాకుండా ఉంటుందా […]

3 min 9 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 15

ఆ న్యూస్ విన్న షాప్ ఓనర్ అండ్ షాప్ లో  ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు…..   ఈ న్యూస్ ఒక రేడియోలో అనే కాదు టీవీ,సోషల్ మీడియా ఒకటేంటి అన్నీ చోట్ల వైరల్ అయిపొయింది కొన్ని నిముషాల్లోనే…..   ఏది ఆన్ చేసిన ఎక్కడ చూసిన ఇదే న్యూస్ వస్తూ ఆ కిల్లర్ గురించి చాలా క్రూరంగా చెప్తున్నారు….   ఆ న్యూస్ వింటున్న జనాలంతా భయందోళనలకు గురవుతున్నారు….   అప్పుడే  ఆ వర్షం లో […]

3 min 8 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 16

ఆద్య కార్ లో కూర్చోగానే  అతను కార్ స్టార్ట్ చేసి  కొంచెం వేగంగా పోనిస్తాడు….   ఆద్య సైలెంట్ గా కూర్చుని  తన బ్యాగ్ ఓపెన్ చేసి   అందులో నుండి ఒక సిం కార్డు చేతిలోకి తీస్కుని తనా ఫోన్ లో ఉన్న సిం కార్డు తీసి  పక్కన పడేసి బ్యాగ్ లో నుండి తీసిన సిం వేసి ఫోన్ ఆన్ చేసి ఎవరికో ఫోన్ చేసి హా  నువ్వు చెప్పినట్టే సిం తీసి పడేసా  ఇప్పుడే […]

4 min 12 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 17

బ్రహ్మి అలా నాన్స్టాప్ గా మాట్లాడుతూ ఉండేసరికి కార్ అతను సీరియస్ గా ఒక లుక్ ఇచ్చాడు తన ఎర్రటి కళ్ళతో….   అంతే ఆ కళ్ళల్లో ఎరుపుకి ఆ లుక్ లో సీరియస్ నెస్ కి దడిచిన బ్రహ్మి మాట్లాడడం ఆపేసి నోటిపై చేతులు వేసుకుని మరీ సైలెంట్ గా కూర్చున్నాడు….   కార్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది….   అదే టైం లో కార్ అతను మళ్ళీ fm ఆన్ చేసాడు ముందుగా […]

3 min 9 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 18

ఆద్య నోటి వెంట రాఖీ అన్న పేరు వినిపించడంతో ఆ వచ్చే అతను ఈ అమ్మాయికి తెలిసినవాడు అని అర్ధం అయ్యి ఈ కార్ అతను కిందకి దిగేవాడల్లా ఆగిపోయి కార్ లో కూర్చుంటాడు…..   ఆద్య కార్ దిగి పరుగున వెళ్లి రాఖీ నీ చుట్టుకుంటుంది….   బ్రహ్మి వాళ్ళిద్దరిని అలా చూసి నైస్ పెయిర్  అని మురిసిపోతుంటాడు…   బ్రహ్మి వాళ్ళ లోకంలో  ఉండి తను కార్ దిగే అవకాశం ఉన్న కార్ దిగడం మర్చిపోయి […]

3 min 12 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 19

రాఖీ ఎత్తిన చేతిని గాల్లోనే ఆపి వాళ్ళు నలుగురు రాఖిని  గట్టిగా పట్టుకుని అబ్బో  మమ్మల్ని కొట్టేద్దమనేనా  నీకు అంత సీన్ లేదుగాని మూసుకొని ఆ పిల్లని మాకు ఇచ్చి నువ్విక్కడనుండి దొబ్బెయ్ బే అంటారు వెకిలిగా నవ్వుతూ……   వాళ్ళు రాఖిని అలా పట్టుకోవడం అండ్ వాళ్ళు మాట్లాడే మాటలకి,వాళ్ళ నవ్వులకి ఆద్య మరింత భయపడుతూ  ఏడుస్తూ ప్లీజ్ రాఖిని వదిలేయండి అంటూ ఉంది అక్కడే నిల్చుని….   వాళ్ళు ఆద్య ఏడుపుని చూసి నవ్వుకుంటున్నారు తప్ప […]

3 min 17 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 20

ఆద్య  అలా చూడడం గమనించిన రాఖీ ఇంకా పెద్ద పెద్దగా నవ్వుతూ తనని పట్టుకున్న వాళ్ళని విడిపించుకుని అబ్బా చాల్లే ఇంక ఆపండ్రా మీ ఓవరాక్టింగ్  పావలా యాక్టింగ్ చేయమంటే పది రూపాయల యాక్టింగ్  చేసారు…..   చూడండి పాపం నా ఆద్య బేబీ ఎంతలా బయపడిపోయిందో ఎలా పిచ్చి చూపులు చూస్తుందో  అంటూ అదో రకంగా మాట్లాడుతూ వాళ్ళని చిన్నగా కసురుకుంటాడు రాఖీ ….   రాఖీ అలా అన్న వెంటనే ఆ అబ్బాయిలు రాఖీని వదిలేసారు […]

3 min 15 views