New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎవరిది ప్రేమ?

38 stories Completed Love Family Drama Social Drama

ఉదయం ఆరు గంటల సమయం ....పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త "వివేక్" దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది "వసుధ"..ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు పొద్దున్నే  గుడి అంటున్నావు ఏంటి విశేషం అని అడుగుతాడు....ఆ ప్రశ్నకి ఏం లేదండి ఈరోజు కార్తీక సోమవారం కదా శివాలయం వరకు వెళ్లి, ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి  ఆ శివయ్యని దర్శించుకుని వద్దాం అని అంతే…

Browse Stories

ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 31

హ్మ్ గుడ్ అంటూ  బ్రహ్మిని చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇక్కడంత నీట్ గా క్లియర్ చేయించండి మూర్తి గారు అని వచ్చిన అతనికి చెప్పి పక్కకి వెళ్లి సిగరెట్ వెలిగిస్తాడు…    ఆ వ్యక్తి పక్కకు వెళ్ళిపోగానే బ్రహ్మి మూర్తి ని చూస్తూ అదేంటయ్యా అతను ఏం అడిగిన నోరు తెరిచి మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి పోతాడు అంటాడు విసుగ్గా…   ఇప్పుడు నీ బాధ ఏంటి బాబు ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది అనే కదా అని నవ్వుతాడు […]

3 min 16 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 32

బ్రహ్మి మూర్తి నీ మీ సార్ ఎవరండీ అని అడిగిన ప్రశ్నకి సమాధానం గా మూర్తి మా సార్ ఎవరంటే సిబిఐ ఆఫీసర్ “విక్రమ్ రాథోడ్ “ఫ్రొం క్రైమ్ బ్రాంచ్ అని చెప్తాడు….   ఆ మాట విన్న బ్రహ్మి షాక్ అవుతూ వాట్ అతను సిబిఐ ఆఫీసర్ ఆ అని నోరేళ్లపెట్టి చూస్తూ అంటే నేను ఇప్పటివరకు సిబిఐ ఆఫీసర్ నీ పట్టుకుని కిల్లర్ అని బయపడి చచ్చానా…అతను సిబిఐ ఆఫీసర్ కాబట్టే అతని దగ్గర […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 33

అది చూసిన విక్రమ్ సిగరెట్ కింద పడేసి షూ తో తొక్కి ఆద్య దగ్గరకి వెళ్లి ఆమె పక్కన నిలబడి ఇప్పుడెందుకు మా ఇంతలా ఏడుస్తున్నావ్.. ఇదేదో నువ్వు నీ కన్నవాళ్ళని మోసం చేసి ఇంట్లో నుండి వచ్చే ముందు ఆలోచించాల్సింది..   అయిన ఇంత తెలివితక్కువగా ఎలా ఆలోచిస్తారు మీరు….అసలు  ప్రేమంటే ఏంటి?? ఎవరిది ప్రేమ? నిజమైన ప్రేమ కు అర్ధం ఎవరు?   1..నవమాసాలు కడుపులో మోసి పురిటి నెప్పుల్ని సైతం ఇష్టంగా భరించి […]

3 min 10 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 34

కాసేపు అలా తన బావని హగ్ చేస్కుని అంతలోనే తను వాళ్లందర్నీ చేయబోయిన మోసం గుర్తొచ్చి గిల్టీ గా ఫీల్ అవుతూ అతన్ని వదిలి దూరం జరిగి అతన్ని చూడలేక తల వంచుకుని కన్నీళ్లతో సారీ బావ ఐయామ్ వెరీ వెరీ సారీ నేను చాలా పెద్ద తప్పు చేసాను..   నిన్ను, నీ ప్రేమను అర్ధం చేసుకోలేకపోయాను…వాడు చూపించిన కపట ప్రేమను నమ్మి నాపైనే ప్రాణాల్ని పెట్టుకుని బ్రతుకుతున్న అమ్మా, నాన్నల్ని, నిన్ను, మన వాళ్లందర్నీ […]

3 min 12 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 35

కాల్ లో ఆద్య రాఖీ కి విక్రమ్ కార్ నెంబర్ అండ్ డీటెయిల్స్ చెప్పడం విన్న విక్రమ్ అవతల వ్యక్తి ఈ అమ్మాయి సేఫ్టీ కోసం నా కార్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాడు అంటే అతను మంచివాడేనా   నేనే తప్పుగా థింక్ చేస్తున్నానా అని మనసులో అనుకుంటూ ఏదైతే ఏంటిలే నేను ఏ చిన్న విషయాన్నీ తేలిగ్గా తీసుకోకూడదు.. ఇవతల ఒక అమ్మాయి జీవితం కాసేపట్లో ఎలాగూ డీటెయిల్స్ వస్తాయి..   అందులో ఎలాంటి అనుమానకరమైన మేటర్ […]

3 min 11 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 36

విక్రమ్ సడెన్ గా ఎవరికో కాల్ చేయడం,ఏదేదో మాట్లాడడం, వెంటనే ఇలా కార్ స్పీడ్ గా వెనక్కి తిప్పడంతో  కార్ లో ఉన్న బ్రహ్మి కి భయం పెరిగిపోయింది….   విక్రమ్ అతన్ని ఏదో చేయడానికే అలా తీసుకెళ్తున్నాడు అని భ్రమ పడి కంగారుగా పెద్దగా అరుస్తూ ఏయ్ నన్ను  ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్? నేను వెళ్ళాల్సింది ఇటు కాదు  హైదరాబాద్ కి కార్ ఆపు అంటూ గోల గోల చేస్తుంటాడు…   విక్రమ్ ముందే వీళ్ళు […]

3 min 0 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 37

తరువాత అక్కడ జరుగుతుందో ఏం అర్ధం కాక చూస్తున్న బ్రహ్మికి విక్రమ్ గురించి, తను అలా ఎందుకు చేస్తున్నాడో ఎవరి కోసం అలా మారాడో తను ఎవరో పూర్తిగా చెప్పడం జరుగుతుంది….   ఆ లోపు విక్రమ్ ఆన్ ది వే లో ఉన్న దిలీప్ కి కాల్ చేసి నీ మరదలి తప్పు ఏం లేదని అంత ఆ లోఫర్ రాఖీ గాడు చేసిందే అని …   నీ మరదలు ఆ వెధవని ప్రేమించడం […]

3 min 1 view
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 38

ఆద్య ఫ్రెష్ అయి డ్రెసప్ అయ్యాక దిలీప్ని పిలవగా  అతను లోపలకి వచ్చి ఆద్య నుదుట మీద తగిలిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేసి  కాఫి ఆర్డర్ చేసి వచ్చాక అది తాగి ఇద్దరు కాసేపు రిలాక్స్ అయ్యాక, అక్కడ రూమ్ వెకెట్ చేసి  కార్ లో తెల్లారేసరికల్లా ఆద్య ఇంటికి వెళ్ళిపోతారు..    తన వాళ్లందరినీ మోసం చేసి , ఎవరికి చెప్పా పెట్టకుండా ఆ గడప దాటి వెళ్లడం గుర్తొచ్చిన ఆధ్యాకి  ఆ […]

4 min 4 views