New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కడదాక నీతోనే ❤️‍🔥

20 stories Ongoing Romance Family Drama Love

అతని ది భాధ్యత  ఆమెది అనుకువ అతను డబ్బు లో పుట్టి పెరిగిన అహంకారం ఉండదు.ఆమె ది మధ్య తరగతి కుటుంబం లో పుట్టి నా   అత్యాశ లేదు వీరిద్దరు ఎలా కలుస్తారు ఎలా కుటుంభం నీ చూసుకుంటారు  చూద్దాంఆర్యన్ ❤️ ప్రణవి ల ప్రేమ ప్రయాణంకుటుంభం లో చక్కటి అనుబంధాల అనురాగల పొదరిల్లు అన్నదమ్ముల అనుబంధాలు అక్క చెల్లెలా అనురాగాల కలయిక మన ఈ కథ. ఇదండి మన స్టోరీ నచ్చింది అంటే చెప్పండి కంటిన్యూ చేద్దాo  ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ స్టోరీ అందరూ ఆధారిస్తారని ఆశిస్తున్నాను   ఇది  కేవలం కల్పితం మాత్రమే గమనించగలరు.       మనం  స్టోరీ లో కి వెళదామా      ఒక అందమన పల్లెటూరు.  ఆ ఊరి పేరు…

Browse Stories

కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 11

అక్కడ ప్రిన్సిపాల్ గారు ఆద్య ని సాత్వికనే చూసి అరే మీరు ఎందుకమ్మా ఇక్కడికి రావడం ఆల్రెడీ మీ మావయ్య గారు నాన్నగారు చెప్పారు మామూలుగా మీరు క్లాసులకు వెళ్లిపోండి …… మీరు అరే మీరు ప్రణవి కదా స్కాలర్షిప్ వచ్చింది నీకే కదా రామ్మా రా అని ప్రణవిని సాత్వికకి పరిచయం చేస్తారు ఆద్య : సార్ మాకు ఆల్రెడీ పరిచయం అయిపోయింది మేము ముగ్గురం ఎప్పటినుంచి ఫ్రెండ్స్ కూడా అని అంటుంది ఆద్య    […]

3 min 4 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 12

ప్రణవి కిచెన్లో జరుగుతున్నది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి    ప్రణవి వెనకాలే వచ్చినా రాఘవ్ గారు చిన్ను బన్ను కూడా అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయారు తర్వాత అందరూ ఒకరి మోకాలు ఒకరు చూసుకుని ఒక్కసారిగా నవ్వేశారు    రాఘవ్ గారు  : ఏంటి చంద్రిక ఇది పిండంత అలా తల మీద పోసుకున్నావ్ ఏంటి ఎలా ఉన్నావో తెలుసా? అచ్చు దయ్యంలా ఉన్నావ్ ……అని నవ్వుతున్నారు……   చంద్రిక : చంద్రిక గారు […]

3 min 7 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 13

అందరూ ఎవరి నేమ్స్ వాళ్ళు వేస్తుంటారు వాళ్ళు ఛాయస్ ని బట్టి సాత్విక డాన్స్ చేస్తుంది సౌమ్య కూడా డాన్స్ కే ఇస్తుంది అందరూ ఇస్తుంటారు కానీ ప్రణవి మాత్రం కూర్చున్న చోట నుంచి లెగదు అది నరేష్ గమనిస్తాడు    నరేష్ : నీ పేరేమిటి అని అడుగుతాడు ప్రణవి చూసి     ప్రణవి : నా పేరు ప్రణవి సర్ అని చెప్తుంది    నరేష్ : అందరూ నేమ్స్ ఇస్తున్నారు మరి […]

3 min 7 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 14

పల్లవి: నా ఊపిరే మీరు… నా జీవితం మీరు… నా నవ్వుల వెనక నొప్పి కూడా మీరు… నా లోకం అంతా మీతోనే నిండింది… మీ కోసం నేనేం అయినా ఇస్తాను… ❤️ చరణం 1: ఉదయం వెలుగులో మీ కోసం లేస్తాను… నా కలలన్నీ మౌనంగా మర్చిపోతాను… అమ్మ చేతుల్లో బాధని దాచేస్తాను… నాన్న కష్టాల్లో నవ్వుగా నిలుస్తాను… చిన్న చిన్న ఆశలు నేలలో కలిసినా… మీ కోసం నేనింకా నిలబడుతాను…     నా […]

3 min 5 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 15

సాత్విక : ఎహే ఏంటి అందరూ ఎన్ని సంవత్సరాలు తర్వాత బావ ఇంటికి వచ్చాడు ఎలా అందరూ ఏడుస్తారు ఏంటి…… అందరూ గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి…. బావ వీళ్ళెవరు చెప్పకపోయినా నేను చెప్తున్నా వెల్కమ్ టు అవర్ నందన్ మాన్షన్…… ఆర్యన్ అరే సాత్విక థాంక్స్ రా నీ అల్లరి వేషాలు అలాగే ఉన్నాయా….     ఆద్య : ఆ వేషాలుకి ఏం తక్కువ లేదు అన్నయ్య….. ఆర్యన్ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వస్తాడు మహాలక్ష్మి […]

4 min 5 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 16

ఆర్యన్ ఫోన్లో మాట్లాడిన ప్రణవి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు……..       ప్రణవి కె ఎప్పుడైతే తను మాట్లాడింది ఆద్య కాదు ఆర్యన్ అని తెలుస్తుందో అప్పుడే షాప్ లోకి వెళ్లి పోతుంది….. ఆద్య పిలుస్తుండడంతో షాక్ లోంచి బయటికి వచ్చి ఫోన్ కట్ చేసేస్తుంది తనకి గుండె వేగం పెరిగిపోయింది చాలా భయంగా అనిపిస్తుంది మనసులో ఇదేమిటి ఇలా మాట్లాడేసాను వాళ్ళ అన్నయ్య ఏమనుకున్నారో ఏమిటో నీకు బుద్ధి లేదే ప్రణవి ఫోన్ […]

4 min 7 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 17

ఆర్యన్ బస్టాండ్ లో ఒక సంఘటన చూసి తన కార్ ఆగిపోతుంది…….       రాఘవ్ గారు ప్రణవిని బస్టాండ్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు…… ప్రణవి బస్టాండ్లో ఒకపక్కగా కూర్చొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది….. అంతలో ఒక చిన్నపిల్ల కారుకి ఎదురుగా వెళ్ళిపోతుంది అది చూసిన ప్రణవి కళ్ళు పెద్దవవుతాయి వెంటనే వెళ్లి ఆ చిన్నపిల్ల పక్కకు లాగుతుంది కానీ తను మాత్రం అలాగే కళ్ళు మూసుకొని నిలబడిపోతుంది కార్ ఒక్కసారిగా […]

3 min 8 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 18

ఆర్యన్ కాలేజ్ ప్రిన్సిపాల్ రూమ్ లో కి వెళ్తాడు….. ప్రిన్సిపాల్ గారు ఆర్యన్ ని చూసి లేచి దగ్గరకు వస్తాడు రా ఆర్యన్ అంటూ….. పరవాలేదు ఇంత మర్యాద వద్దు సర్ నేను మీకు ఒకప్పటి స్టూడెంట్ నే…..అని ప్రభాకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు….. ప్రభాకర్ గారు : ఎంత ఎదిగిన విధిగి ఉండటం నీ దగ్గరే నేర్చుకోవాలి ఆర్యన్ వెరీ ఫ్రాడ్ ఆఫ్ మై బాయ్ అని హాగ్ చేసుకుంటారు  ఆర్యన్  : అంత మీ […]

4 min 8 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 19

ప్రణవి కనిపించక పోవడం తో….. అ ఇష్టం గా నే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు……. ఆఫీస్ ముందు కార్ దిగుతాడు ఆర్యన్…నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్న బోర్డ్ వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్తాడు…..పర్సనల్ లిఫ్ట్ లో దేవేంద్ర గారి కేబిన్ కి వెళ్తాడు ….ఎవరు కనిపించరు…..మేనేజర్ నీ అడిగితే బోర్డ్ మెంబెర్స్ అందరూ మీటింగ్ సార్ అని చెప్తాడు…. ఆర్యన్ మీటింగ్  జరుగుతుందా…అనుకుని….సరే డాడ్ వస్తె రమ్మను నేను వెయిట్ చేస్తాను…అని సోఫా లో […]

4 min 9 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 20

  ప్రణవి ముందుకు వచ్చి హాయ్ ఐయామ్ ఆర్యన్ అని చేయి ఇస్తాడు షేక్ హ్యాండ్ కోసం…..   ప్రణవి చేతులు కలుపుకున్న అలాగే చూస్తుంది ఆర్యన్ ప్రణవి దగ్గరికి వచ్చి తనకు మాత్రమే వినపడేలా హేయ్ స్వీటీ నేను చాలా అందంగా ఉంటాను అని తెలుసు నువ్వు అంతలా చూడక్కర్లేదు మనం కాలేజ్ లో ఉన్నాం కదా అంటాడు ఆర్యన్     ఆర్యన్ మాటలకి ప్రణవి కళ్ళు పెద్దవి చేసి కంగారుగా చూస్తుంది సాత్విక […]

3 min 10 views