కనుల్లో నీ రూపమే – 1
తెల్లవారుజామునే కళ్యాణ మండపం మొత్తం పూలతో, దీపాలతో అందంగా మెరిసిపోతోంది. నాదస్వరం మెల్లగా వినిపిస్తోంది. ఇరు కుటుంబాల బంధువులు నవ్వులు, పలకరింపులతో సందడి చేస్తున్నారు. పెళ్ళికొడుకు క్రీమ్ షెర్వాణీలో హుందాగా కనిపిస్తున్నాడు. అతని తమ్ముడు కిరణ్ మాత్రం పక్కనే నిలబడి ఆటపట్టిస్తున్నాడు. అన్న ఈరోజేయ్ నీ లాస్ట్ సింగల్ డే……. అన్నయ్య వదిన వచ్చినాక కొంచం ఐనా టైం ఇస్తావా….. హే ఏంటి రా ఎప్పుడు […]