నా ఇంటి కథ – 1
నేను సాధారణ 19 ఏళ్ల యువకుడిని కానీ నా ఈ చిన్న జీవితంలో ఎన్నో అనుభూతులు, ఎన్నో సంఘటనలు నన్ను ఇలా మార్చాయి….. అందరిలా నాకు ఓ ఫోన్ లేదు, అందరిలా ప్రైవేట్ కాలేజిలో చదువుకునే స్తోమత లేదు, అలా అని నేను అనాథాన్ని కాదు.. ఒక్క బాధ్యత గల ఒక్క ఇంటి పెద్ద కొడుకుని.. నా కథ వింటారా.. ఇది కేవలం ప్రేరణ కోసం కాదు… నా జీవితంలో కష్టాలని చూసి మీ జీవితం ఎంత […]