నీటి మీద సంతకం 💧🖋️ – 1
ఇండియా లోని మారుమూల గ్రామం అయినా వెలుగుపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఐదు గంటలకే అక్కడున్న ప్రజల జీవితం మొదలవుతుంది. కోడి కూయకముందే కొన్ని ఇళ్లలో పొయ్యిలు వెలుగుతాయి. మరికొన్ని ఇళ్లలో నుంచి నీళ్ల బిందెలు పట్టుకుని మహిళలు వీధుల్లోకి వస్తారు. ఊరి చివరన ఉన్న చేతిపంపు దగ్గర అప్పటికే ఇద్దరు ముగ్గురు నిలబడి ఉంటారు. ఎవరి ఇంట్లో ఎన్ని బిందెల నీళ్లు అవసరమో, ఎవరు ముందుగా వచ్చారో అన్న విషయాల మీద చిన్నచిన్న మాటలు మొదలయి, […]