భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 11
చాలా పెద్ద తప్పు చేసాను… అసలు ఇది వస్తుందా లేక వెళ్ళిపోతుందా అని ఎంతో ఆత్రంగా సోని రాక కోసం డోర్ వైపే చూస్తు ఎదురుచూస్తూ ఉంటాడు….. అలా ఒక అరగంట గడిచిపోయాక అతని ఎదురుచూపులు ఫలించాయో ఏమో గాని సోనీ విక్కీ రూం దగ్గరకి వస్తుంది…. సోనీ రావడం చూసిన విక్కీ కళ్ళు సంతోషంతో మెరిసిపోగా, అతని మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది…డోర్ దగ్గర నిలబడి ఉన్న సోని నీ తన ఎక్సరే […]