New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ !

26 stories Completed Love Suspense Romance

ఒక అబ్బాయి చూడడానికి తెల్లగా, చాలా అందంగా 5.9 ఎత్తు,మంచి ఫిట్ బాడీ తో ఏ అమ్మాయికి అయినా సరే ఇట్టే నచ్చేలా ఉంటాడు....అతని పేరు "విక్కీ" అతను అందగాడే కాదు చదువులో కూడా మంచిగా ఫస్ట్ క్లాస్ లో టాపర్ లా ఉండేవాడు...అతను బి టెక్ లాస్ట్ ఇయర్ చదివేటప్పుడు  వాళ్ళ కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయింది ఒక అమ్మాయి....ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా, పసుపు పచ్చని మేని ఛాయతో, చక్కని శరీర సౌష్టవంతో,అనకువగా, ఎంతో పద్దతిగా, మహాలక్ష్మి ల ఉంది....ఆ అమ్మాయి పేరు "వినీల"వినీలా b. Tech 3rd ఇయర్ లో ముందు చదివే కాలేజ్ లో ఏదో ప్రాబ్లెమ్ అని కాలేజ్ చేంజ్ అయి విక్కీ…

Browse Stories

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ !

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 1

ఒక అబ్బాయి చూడడానికి తెల్లగా, చాలా అందంగా 5.9 ఎత్తు,మంచి ఫిట్ బాడీ తో ఏ అమ్మాయికి అయినా సరే ఇట్టే నచ్చేలా ఉంటాడు….   అతని పేరు “విక్కీ” అతను అందగాడే కాదు చదువులో కూడా మంచిగా ఫస్ట్ క్లాస్ లో టాపర్ లా ఉండేవాడు…   అతను బి టెక్ లాస్ట్ ఇయర్ చదివేటప్పుడు  వాళ్ళ కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయింది ఒక అమ్మాయి….   ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా, […]

3 min 35 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ !

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 2

ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు….   అలాంటిది ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడం, మెసేజ్ లూ చేస్కోవడం తప్ప కాలేజ్ లో చూసుకోవడం, మాట్లాడుకోవడం లేదు గా సో ఇద్దరు చాలా ఫీల్ అవుతున్నారు….   అందుకే వీకెండ్స్ లో వినీల ఇంట్లో వాళ్ళతో ఏదో ఒక వంక చెప్పి బయటకి వచ్చి విక్కీ తో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండడం మొదలు పెట్టింది …   అలా డైలీ […]

3 min 25 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ !

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 3

వినీల పేరెంట్స్ తనని, తన బాబు ని ఎంతో బాగా చూసుకునేవారు….అలా ఒక 3 నెలలు పుట్టింట్లో ఉండి తర్వాత విక్కీ దగ్గరకి వెళ్ళిపోతుంది..    ఇంటికి వచ్చిన వినీల ని., బాబు ని విక్కీ పేరెంట్స్ ఎంతో ప్రేమగా చూసేవారు…   విక్కీ అయితే మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లెవరకూ బాబు తో ఆడి ఆఫీస్ టైమ్ అవుతుంది అనగా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయి వెళ్ళేవాడు….   ఎందుకంత హడావిడి ఆఫీస్ మనదే […]

3 min 17 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 4

విక్కీ పేరెంట్స్ చేసేదేమి లేక హ్మ్ ఎప్పుడు నీకు నీ ఆఫీస్ గోలే ఇంకేం పట్టదు.. సరేలే కోడల్ని, మనవడిని అయిన ముందుగా పంపు నేను ఏదో ఒకటి చెప్తాలే వాళ్లకి అంటూ కాల్ కట్ చేస్తారు….   కాల్ పెట్టేసాక విక్కీ వినీల ని ముద్దుల్లో ముంచేస్తూ బాబు ఎక్కడోయ్ కనిపించట్లేదు అని అడిగాడు…   ఆ మాటకి వినీల బయట గార్డెన్ లో పక్కింటి బాబు తో ఆడుకుంటున్నాడు అని చెప్తుంది…   అప్పుడు […]

3 min 21 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 5

విక్కీ నైట్ అంత తెగ అల్లరి చేస్తు ఉండడంతో తెల్లరుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు….   వినీల లేట్ గా పడుకున్న సరే రోజు మార్నింగ్ తను లేచే టైం కి తనకి మెలుకువ రావడంతో నిద్రలేచి వాష్ రూం కి వెళ్లి స్నానం చేసి వచ్చి చీర కట్టుకుని,పూజ గదిలోకి వెళ్లి దేవునికి దీపం పెట్టి, పూజ పూర్తి చేసి బాబు లేచాడేమో బ్రష్ చేపిద్దాం అని రూం లోకి వస్తుంది…   వినీల […]

3 min 17 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 6

వినీల మాటలకి విక్కీ నాకు మీతో రావాలనే ఉంది బంగారం.. కానీ నీకు తెలుసుగా ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది…   అందుకే రాలేకపోతున్నాను… లేదంటే మిమ్మల్ని వదిలి నేను ఉండగలనా చెప్పు… ఈ ఒక్కసారికి మీరు వెళ్లి వచ్చేయండి..నెక్స్ట్ టైమ్ అందరం కలిసి వెళ్దాం అంటాడు నచ్చ చెప్తున్నట్టుగా …   అప్పుడు విన్నీ విక్కీని పట్టుకుని మేము నిన్ను ఈ 4 డేస్ చాలా మిస్ అవుతాం విక్కీ అంటుంది బాధగా మొహం […]

3 min 20 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 7

వెంటనే విన్నీ మాట్లాడుతూ హ్మ్ ఇందుకేగా నిన్ను మాతో రమ్మని చెప్పాను… బట్ నువ్వేమో రాలేదు.. ఇప్పుడేమో మిస్ యూ అంటున్నావు ఏంటి విక్కీ ఇది అంటుంది…   నీకు తెలుసుగా బంగారం నేనేందుకు రానన్నానో.. నిజంగా ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంది రా… టైమ్ లేదు సో కుదరక రాలేదు….   లేదంటే నేను మాత్రం నిన్ను, బాబుని వదిలి ఉంటానా చెప్పు అంటూ అవన్నీ సరే గాని మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడకి […]

3 min 16 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 8

విక్కీ చిన్నగా స్మైల్ చేస్తు థాంక్యూ సోని అంటాడు… అప్పుడు సోనీ ఇంకాస్త అందం గా నవ్వుతుంది… ఆ నవ్వు కి విక్కీ గుండెల్లో ఏదో  తెలియని పులకింత మొదలయ్యింది…   కానీ తన ఫీలింగ్ ని బయటకు కనపడనివ్వకుండా దాచేస్తూ, సోనీ కి వెయిటింగ్ హాల్ చూపించి మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి….   నాకు కాస్త అర్జంట్ వర్క్ ఉంది… సో నేను అది చేసుకోవాలి… నేను నా రూం లో ఉంటాను.. మీకు […]

3 min 11 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 9

ఒకసారి వెళ్లి చిన్నగా ట్రై చేద్దాం.. వర్క్ అవుట్ అయ్యేలా ఉంటే ప్రొసీడ్ అవుదాం… లేదంటే సైలెంట్ గా ఉందాం అని అనుకుంటూ తన రూం నుండీ బయటకి వచ్చి సోనీ దగ్గరకి వెళ్తాడు…   అక్కడ సోనీ ఒక్కటే చాలా సేపటి నుండి కూర్చుని బోర్ కొట్టడంతో పక్కన చైర్ లో ఉన్న మ్యాగజైన్ తీస్కుని చదువుతూ ఉంటుంది….   విక్కీ వెళ్లి ఆమె పక్కన చైర్ లో కూర్చుని హాయ్ అండీ…ఐ థింక్ మీరు […]

3 min 17 views
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! Premium

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 10

విక్కీ అలా చెప్పగానే సోనీ విక్కీని ఎగాదిగా చూస్తూ ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అంటుంది…   అప్పుడే విక్కీ మొబైల్ రింగ్ అవుతుంది…కాల్ చేసింది కార్ మెకానిక్…దాంతో విక్కీ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు..   అవతల వైపు నుండి అతను సార్ మీ ఆఫీస్ బయటే ఉన్నాను కార్ కీస్ ఇస్తే చెక్ చేస్తాను అంటాడు..   ఓహ్ అవునా ఓకే.. వెయిట్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి కాల్ కట్ […]

3 min 10 views