భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 21
ఆ మాటకి విక్కీ దగ్గర నుండీ సౌండ్ లేదు… ఏమి చెప్తాడు పాపం అతను ఎందుకు సిగ్గుపడుతున్నాడో అతనికే ఒక క్లారిటీ అన్నది లేనప్పుడు..అందుకే మౌనాన్ని ఆశ్రయించాడు…. విక్కీ ఏమి మాట్లాడలేక తల వంచేయడంతో విన్నీ మాట్లాడడం కొనసాగిస్తూ ఆ అమ్మాయి ఎవరో పని చేస్కుని కామ్ గా తన దారిన తను వెళ్ళిపోకుండా పెళ్ళి చేసుకోమని బలవంతం పెట్టేసరికి ఇంతదాకా వచ్చింది…. అదే తను పెళ్ళి గిల్లి అని ఏ గోల చేయకుండా […]