మిస్టర్ మాన్స్టర్ – 11
హైదరాబాద్‌లోని భూపతి విల్లాస్ లో ఉదయం పూట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నా, ఇషాంత్ రూమ్‌లో మాత్రం ఫైళ్ల హోరు సాగుతోంది. పెదనాన్న రఘువీర భూపతి రాజు ఇచ్చిన పెళ్లి సంబంధం ఫైల్‌ని ఇషాంత్ క్షుణ్ణంగా పరిశీలించాడు. పెళ్లి కొడుకు పేరు సిద్ధార్థ్ వర్మ. సిద్ధార్థ్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీ బిజినెస్ నెట్‌వర్క్ ఉంది, అలాగే వైజాగ్‌లో కూడా వాళ్ళకి కొన్ని షిప్పింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఇషాంత్ తన పీఏ దిలీప్‌ని పిలిచి, […]