New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

82 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 31

వైజాగ్‌లో మైరా పుట్టింటి గడప దగ్గర వాతావరణం చాలా భారంగా ఉంది. కన్నకూతురిని పంపలేక రామకృష్ణ గారు, పద్మ గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.   మైరా వారిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపులో మమకారం కంటే, మళ్ళీ ఈ రాక్షసుడితో వెళ్లాలా అన్న భయమే ఎక్కువగా ఉంది.   ఇషాంత్ కి ఇదంతా విసుగ్గా ఉంది. టైమ్ అవుతోంది, పద అని గద్దించాడు. ఇషాంత్ కి సొంతంగా ప్రైవేట్ చాపర్  ఉండటంతో, అందరూ ఎయిర్‌పోర్ట్ […]

3 min 62 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 32

బెడ్‌రూమ్ లోని ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా పేలిపోయింది. మైరా తన గొంతు పెంచి, ఇన్నాళ్ల భయాన్ని పక్కన పెట్టి ఈశాంత్ కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే, ఈశాంత్ కి ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది.    తన ముందు పిల్లిలా వణికిపోయే ఈ మైరా, ఈరోజు పులిలా గర్జిస్తుందా,తననే ఎదురించి మాట్లాడుతుందా అతని అహానికి అది పెద్ద దెబ్బలా తగిలింది.   ఏంటే.. వాయిస్ పెంచుతున్నావు,నా ముందే కుప్పిగంతులు వేస్తూ పిచ్చి వేషాలు వేస్తున్నావా అని ఈశాంత్ గర్జించాడు.  […]

4 min 54 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 33

హైదరాబాద్‌లోని రాజభవనం నుండి ఇషాంత్ తన లగ్జరీ కారులో మైరాను తీసుకుని బయలుదేరాడు.   దేవిక గారు బయట నిలబడి కారు వెళ్లే వరకు చూస్తూనే ఉన్నారు. కారులో ఇషాంత్ ముఖం కోపంతో ఎర్రబడి ఉంది.    రాత్రి మైరా తన మీద తిరగబడిన విషయాన్ని వాడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. నా సామ్రాజ్యంలో నాకే ఎదురు చెబుతుందా?    దీని పొగరు ఈరోజే అణచాలి అని వాడు స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.మైరా మాత్రం కిటికీలోంచి బయటకు చూస్తోంది.  […]

4 min 60 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 34

గెస్ట్ హౌస్‌లో మైరా తనపై తిరగబడటాన్ని ఇషాంత్ అవమానంగా భావించాడు. తన కండిషన్స్‌ను ఆమె ఎగతాళి చేయడం వాడి అహంకారాన్ని దెబ్బతీసింది.   వీటితో లొంగవు కదా మైరా నీకు అసలైన నరకం చూపిస్తాను అని మనసులో అనుకున్నాడు. ఇక ఆరోజు అలా గడిచిపోయింది..   మరుసటి రోజు మైరాన్ని ఎంత పిలిచినా సరే పలకకపోవడంతో ఇంక దీనికి ఇలా కాదు అని ఎవరికో ఫోన్ చేసి మొత్తం వివరంగా చెప్పి మైరా వంటింట్లో పనిచేస్తుంటే తను […]

4 min 61 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 35

రాత్రంతా ఆ మంచు గడ్డల మీద గడపడం వల్ల మైరా శరీరం పూర్తిగా నీలం రంగులోకి మారిపోయింది.   తెల్లవారుజామున ఇషాంత్ ఆమెను మంచం మీద పడేసి వెళ్ళిపోయాడు కానీ, ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వాడు గమనించలేదు.   మైరా ఒళ్లంతా నిప్పులా కాలిపోతోంది. విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోంది.   కనీసం కళ్ళు తెరిచి చూసే స్థితిలో కూడా ఆమె లేదు. ఇషాంత్ ఉదయం లేచి, బద్దకంగా ఒళ్లు విరుచుకుని, […]

3 min 81 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 36

గెస్ట్ హౌస్ హాల్‌లోకి దేవిక గారు, సుమిత్రాదేవి గారు ప్రవేశించగానే ఇషాంత్ ఒక్కసారిగా తన ముఖ కవళికలను మార్చేశాడు.    అంతవరకు క్రూరంగా ఉన్న అతని కళ్లు ఇప్పుడు అమాయకంగా, కంగారు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.   మైరా మంచం పక్కన కూర్చుని ఆమె నుదుటి మీద చెయ్యి వేసి నిమురుతున్నాడు.   మామ్ చూడు.. మైరాకి జ్వరం తగ్గడం లేదు. నేను రాత్రంతా నిద్రపోకుండా తన దగ్గరే ఉన్నాను అని అబద్ధం చాలా నమ్మశక్యంగా చెప్పాడు.    […]

3 min 61 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 37

తెల్లవారుజామున గెస్ట్ హౌస్‌లో దేవిక గారు లేచి స్నానం చేసి, మైరా త్వరగా కోలుకోవాలని అక్కడే ఉన్న చిన్న పూజా గదిలో దీపం పెట్టారు.   మనసారా వేడుకుని, అమ్మవారికి పెట్టిన తీర్థాన్ని ఒక వెండి గ్లాసులోకి తీసుకున్నారు.మైరా తల్లి.. ఈ తీర్థం తాగు.    ఆ తల్లి ఆశీస్సులు ఉంటే నీ జ్వరం క్షణాల్లో తగ్గిపోతుంది, అంటూ దేవిక గారు మైరా మంచం దగ్గరకు వచ్చారు. మైరా ఇంకా నీరసంగా, జ్వరంతో వణుకుతూనే ఉంది.   […]

4 min 58 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 38

ఇషాంత్ పెట్టిన ఐస్ పనిష్మెంట్ వల్ల మైరా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో, దేవిక గారు మరియు సుమిత్రాదేవి గారు ఆమెను వెంటనే తమ ప్యాలెస్‌కు తీసుకెళ్లారు.   అక్కడ పది రోజుల పాటు మైరాకు  చికిత్స అందింది. దేవిక గారు స్వయంగా దగ్గరుండి మైరాకు సేవలు చేశారు.    ఆ పది రోజులు ఇషాంత్ తన భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ పనుల్లో మునిగిపోయి ఆఫీసులోనే గడిపాడు.    మైరా ఆరోగ్యం మెల్లగా కుదుటపడింది, ఆమె ముఖంలో మళ్ళీ […]

4 min 63 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 39

ఇషాంత్ కారు దిగీ దిగగానే అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందాడు. కళ్లు రక్తం కమ్మినట్టు ఎర్రగా ఉన్నాయి.   లోపలికి అడుగు పెట్టగానే సోఫా పక్కన నిలబడి ఉన్న ప్రతాప్ భూపతి రాజును చూడగానే ఇషాంత్ కి ఒళ్లు మండిపోయింది.   ఒక్క ఉదుటన వెళ్లి వాడి కాలర్ పట్టుకుని, గోడకేసి బలంగా అదిమి పెట్టాడు. ఇషాంత్ గ్రిప్ కి ప్రతాప్ కి ఊపిరి ఆడటం లేదు.   ఎవడ్రా నువ్వు? అసలు సిగ్గు లేదా నీకు? నా […]

3 min 52 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 40

ఇషాంత్ చేతిలో దెబ్బలు తిని, కుక్కలా గెంటేయబడిన ప్రతాప్ భూపతి రాజు మనసులో కసి రగిలిపోతోంది.   తన చెంప మీద పడిన దెబ్బ, తన అహంకారాన్ని దెబ్బతీసింది. నన్నే కొడతావా ఇషాంత్, నీకు అత్యంత ప్రియమైన దానితోనే నిన్ను దెబ్బకొడతాను.   ఆ మైరాను నేను వదలను.. నిన్ను వదలను అని పళ్లు కొరుకుతూ కారును ప్యాలెస్ వైపు పోనిచ్చాడు.   వాడు నేరుగా ప్యాలెస్‌లోకి అడుగు పెట్టాడు. అడుగు పెడుతూనే తన ముఖం మీద […]

3 min 85 views