మిస్టర్ మాన్స్టర్ – 41
ఆ రాత్రి మైరాకు ఒక యుగంలా గడిచింది. ఇషాంత్ తనను ఆ చల్లని, చీకటి స్టోర్ రూమ్‌లో బంధించి వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దం, ఆ గదిలో ఉన్న పాత వస్తువుల వాసన, మనసు నిండా భయం.. మైరా కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నేను ఏం పాపం చేశాను,ఆ అపరిచితుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఇషాంత్ గారు నన్ను ఇలా శిక్షిస్తున్నారు అని కుమిలిపోయింది. ఆకలి, దాహం కంటే కూడా […]