మై డియర్ బీస్ట్ ❤️🔥 – 1
అర్ధ రాత్రి 12 గంటలు,, బయట చలికాలం కారణం గా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది గాలులు వీస్తున్న శబ్దం,చిన్న చిన్న కీటకాల శబ్దం తప్ప ఏమి వినబట్లేదు.. బెడ్ రూమ్ లో కింగ్ సైజ్ బెడ్ మీద ఒక అమ్మాయి పడుకొని ఉంది ఒకరి కోసం ఎంతో ఆశగా చూసి చూసి అపుడే పడుకుంది.ఇల్లు అంతా నిశ్శబ్దం.. అప్పుడే సడెన్ గా డోర్ ఓపెన్ అయింది.ఆ శబ్దం కి అమ్మాయి ఉల్లికిపడి లేచి […]