మై మాఫియా డాన్ – 51
ఆఫీసు కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మాయ అనే ఆ అమ్మాయి అన్వికను తక్కువ చేసి మాట్లాడుతుంటే, చుట్టూ ఉన్న ఉద్యోగులంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పటి వరకు చాలా సున్నితంగా, అమాయకంగా కనిపించిన అన్విక కళ్ళలో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్ధలైనట్టు కోపం సెగలు చిమ్మింది. మాయ ఇంకా ఏవో పిచ్చి మాటలు వాగుతూ అన్విక భుజాన్ని పట్టుకోబోతుండగా… గాలిలో చేయి వేగంగా కదిలింది. ఛెళ్ళుమని వినిపించిన ఆ శబ్దానికి మాయ తల […]