మై మాఫియా డాన్ – 41
న్యూయార్క్ నగరంపై మంచు కురుస్తున్నా, మాన్హట్టన్ లోని ఆ విలాసవంతమైన పెండ్హౌస్లో మాత్రం వేడి సెగలు పుడుతున్నాయి. విక్టర్ పంపిన కిల్లర్స్ ను చంపి, అన్వికను తన కౌగిలిలో కాపాడుకున్న రణ్వీర్ కళ్లు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నాయి. తన భార్య ప్రాణాల మీదకు తెచ్చిన ఆ విక్టర్ ని ప్రాణాలతో వదిలే ఉద్దేశం రణ్వీర్ కి అస్సలు లేదు. అన్విక భయంతో వణికిపోతూ రణ్వీర్ షర్టును గట్టిగా పట్టుకుంది. ఆమె గుండె చప్పుడు […]