మై మాఫియా డాన్ – 31
నిశ్చితార్థం ముగిసిన ఆ రాత్రి.. నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి రణ్వీర్ విజయం, మరొకటి అన్విక నిస్సహాయత. రణ్వీర్ తన బెడ్ రూమ్ లోని గ్లాస్ విండో దగ్గర నిలబడి వెన్నెలను చూస్తున్నాడు. అతని వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం వెలుగులో మెరుస్తోంది. రణ్వీర్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత. ఇంకొన్ని రోజులే అన్వికా.. ఆ తర్వాత ఈ రణ్వీర్ కూడా నీ […]